ఇమామ్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: lv:Imāms |
KamikazeBot (చర్చ | రచనలు) చి r2.7.3) (బాటు: th:อิมาม వర్గాన్ని th:อิหม่ามకి మార్చింది |
||
పంక్తి 113: | పంక్తి 113: | ||
[[sr:Имам]] |
[[sr:Имам]] |
||
[[sv:Imam]] |
[[sv:Imam]] |
||
[[th: |
[[th:อิหม่าม]] |
||
[[tr:İmam (İslâm)]] |
[[tr:İmam (İslâm)]] |
||
[[tt:Имам]] |
[[tt:Имам]] |
17:28, 21 జనవరి 2013 నాటి కూర్పు
ఇస్లాం పై వ్యాసాల పరంపర
| |
ఫిఖహ్ | |
| |
అహ్కామ్ | |
పండిత బిరుదులు | |
|
ఇమామ్ (అరబ్బీ : إمام, పర్షియన్ : امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా మస్జిద్ (మసీదు) లో ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు.
ఒక దేశపరిపాలకుడిని కూడా ఇమామ్ అంటారు. సున్నీ మరియు షియా ముస్లింలలో ఖలీఫాలను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడైన పండితుణ్ణి గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ అబూ హనీఫా. ప్రముఖ ఉర్దూ మరియు పారశీక కవి మహమ్మద్ ఇక్బాల్ ఒకానొక కవితలో శ్రీరామున్ని 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.
ఇమామ్ లు
- సున్నీ ఇమామ్ లు
- షియా ఇమామ్ లు
వీరినే బారా ఇమామ్ లు అంటారు.
- అలీ ఇబ్న్ అబీ తాలిబ్ 600–661), (అలీ అమీరుల్ మోమినీన్)
- హసన్ ఇబ్న్ అలీ 625–669), (హసన్ అల్-ముజ్తబా)
- హుసేన్ ఇబ్న్ అలీ(626–680), (హుసేన్ అల్ షహీద్, షాహ్ హుసేన్)
- అలీ ఇబ్న్ హుసేన్ (658–713), (అలీ జైనల్ ఆబిదీన్)
- మహమ్మద్ ఇబ్న్ అలీ (676–743), (మహమ్మద్ అల్ బాఖర్)
- జాఫర్ ఇబ్న్ మహమ్మద్ (703–765), (జాఫర్-ఎ-సాదిఖ్)
- మూసా ఇబ్న్ జాఫర్ (745–799), (మూసా అల్-కాజిమ్)
- అలీ ఇబ్న్ మూసా (765–818), (అలీ అల్-రజా)
- ముహమ్మద్ ఇబ్న్ అలీ (810–835), (మహమ్మద్ అల్-జవాద్, మహమ్మద్ అత్-తఖీ)
- అలీ ఇబ్నె ముహమ్మద్ (827–868), (అలీ అల్-హాది నఖీ)
- హసన్ ఇబ్నె అలీ (846–874), (హసన్ అల్-అస్కరీ)
- మహమ్మద్ ఇబ్న్ హసన్(868- ), (ఇమామ్ మహదీ)
వీటినీ చూడండి
- సున్నీ
- షియా
- మజహబ్
- మస్లక్
- సయ్యద్
- మషాయిఖ్
- షేఖ్
- ఉలేమా
- ఖలీఫా
- ముఫ్తీ
- ఖదీ
- ఫఖీహ్
- ముహద్దిస్
- ముల్లాహ్
- మౌలవి
- ముజద్దిద్
- మౌలానా
- ఆయతుల్లా