చింతామణి నాగేశ రామచంద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: as:চি এন আৰ ৰাও
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ml:സി.എൻ.ആർ. റാവു
పంక్తి 29: పంక్తి 29:
[[en:C. N. R. Rao]]
[[en:C. N. R. Rao]]
[[kn:ಸಿ ಎನ್ ಆರ್ ರಾವ್]]
[[kn:ಸಿ ಎನ್ ಆರ್ ರಾವ್]]
[[ml:സി.എൻ.ആർ. റാവു]]
[[as:চি এন আৰ ৰাও]]
[[as:চি এন আৰ ৰাও]]
[[ja:チンターマニー・ラーオ]]
[[ja:チンターマニー・ラーオ]]

03:33, 25 జనవరి 2013 నాటి కూర్పు

సి.ఎన్.ఆర్.రావుగా ప్రసిద్ధిచెందిన చింతామణి నాగేష రామచంద్ర రావు ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. ఈయన జూన్ 30, 1934న బెంగుళూరులో జన్మించాడు.

మైసూరు విశ్వ విద్యాలయంలో 1951లో డిగ్రీ చదివిన తరువాత కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువు పూర్తి చేసుకొని, 1958లో పుర్డ్యూ యూనివర్సిటీలో పి.హెచ్.డి. సాధించాడు. 1984-1994 మధ్య కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు డైరెక్టరుగా పని చేశాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. "జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చి" సంస్థను స్థాపించాడు. ఇంకా చాలా ఉన్నత పదవులు నిర్వహించాడు.

సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ మరియు మెటీరియల్ సైన్సు రంగాలలో సి.ఎన్. ఆర్. రావు శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యాడు. ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడుల గురించి అతని పరిశోధనలు ఆ రంగంలో ముఖ్యమైనవి.

ఇతనికి లభించిన కొన్ని అవార్డులు -

  • 2004 - భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు పొందిన మొదటి వ్యక్తి

మూలాలు

  1. "[[Dan David Prize]]". Retrieved 2008-05-06. {{cite web}}: URL–wikilink conflict (help)