తుంటి ఎముక: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ckb:ئێسکی ڕان |
చి r2.7.2+) (బాటు: no:Femur వర్గాన్ని no:Lårbenకి మార్చింది |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
[[mrj:Ӓрдӹлу]] |
[[mrj:Ӓрдӹлу]] |
||
[[nl:Dijbeen]] |
[[nl:Dijbeen]] |
||
[[no: |
[[no:Lårben]] |
||
[[pl:Kość udowa]] |
[[pl:Kość udowa]] |
||
[[pt:Fêmur]] |
[[pt:Fêmur]] |
12:05, 25 జనవరి 2013 నాటి కూర్పు
తుంటి ఎముక లేదా తొడ ఎముక (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు తొడ భాగంలోని బలమైన ఎముక. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, అంతర్జంఘిక మరియు బహిర్జంఘికలతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న ట్రొకాంటర్ లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.