ఉదరము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.3) (బాటు: la:Venter వర్గాన్ని la:Abdomenకి మార్చింది |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
|||
{{మొలక}} |
|||
[[దస్త్రం:Scheme body cavities-en.svg|thumb|400px|Picture of [[Human body cavities]] - dorsal body cavity to the left and ventral body cavity to the right.]] |
[[దస్త్రం:Scheme body cavities-en.svg|thumb|400px|Picture of [[Human body cavities]] - dorsal body cavity to the left and ventral body cavity to the right.]] |
||
'''ఉదరము''' లేదా '''కడుపు''' (Abdomen) [[మొండెం]]లోని క్రిందిభాగం. ఇది [[ఛాతీ]]కి [[కటి]]భాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని '''పొట్ట''' అని కూడా అంటారు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=804&display=utf8 బ్రౌన్ నిఘంటువు పొట్ట పదప్రయోగాలు.]</ref> పొట్ట అంటే [[గర్భం]] అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. [[స్థూల కాయం]] వలన [[కొవ్వు]] చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. [[కాలేయము]] ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. [[ఉదరవితానము]] (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. [[ఉదర కుహరం]] (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత [[ఉదర ద్రవం]] (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి. |

==సకశేరుకాలు== |
|||
===ఉదరంలోని అవయవాలు=== |
|||
* '''జీర్ణ వ్యవస్థ''': [[అన్నకోశము]], [[చిన్న పేగు]], [[పెద్ద పేగు]] మరియు [[ఉండుకము]] |
|||
* '''అనుబంధ అవయవాలు''': [[కాలేయము]], [[పిత్తాశయము]] మరియు [[క్లోమము]] |
|||
* '''మూత్ర వ్యవస్థ''': [[మూత్రపిండాలు]] మరియు [[మూత్రనాళాలు]] |
|||
* '''ఇతర భాగాలు''': [[ప్లీహము]] |
|||
== వ్యాధులు == |
== వ్యాధులు == |
07:20, 29 జనవరి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉదరము లేదా కడుపు (Abdomen) మొండెంలోని క్రిందిభాగం. ఇది ఛాతీకి కటిభాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని పొట్ట అని కూడా అంటారు.[1] పొట్ట అంటే గర్భం అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. స్థూల కాయం వలన కొవ్వు చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. కాలేయము ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. ఉదరవితానము (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. ఉదర కుహరం (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత ఉదర ద్రవం (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.
సకశేరుకాలు
ఉదరంలోని అవయవాలు
- జీర్ణ వ్యవస్థ: అన్నకోశము, చిన్న పేగు, పెద్ద పేగు మరియు ఉండుకము
- అనుబంధ అవయవాలు: కాలేయము, పిత్తాశయము మరియు క్లోమము
- మూత్ర వ్యవస్థ: మూత్రపిండాలు మరియు మూత్రనాళాలు
- ఇతర భాగాలు: ప్లీహము