ప్రేమలేఖలు (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:


==పాటలు==
==పాటలు==
ఈ పాటలన్నీ ఆరుద్ర రాశారు,శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు.
:1. ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల - [[జిక్కి]]
:1. ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల - [[జిక్కి]]
:2.ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం
:2.ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం

08:50, 30 జనవరి 2013 నాటి కూర్పు

ప్రేమలేఖలు
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజా నవథే
నిర్మాణ సంస్థ ఆర్.కె.ఫిల్మ్స్
భాష తెలుగు


ఇది హిందీలో "ఆహ్" అనె ప్రేమకధా చిత్రం. తెలుగు డబ్బింగ్ తో విడుదల చేయబడింది. రాజ్ కపూర్ మరియు నర్గీస్ నటించారు. ఇది తమిళంలోకి కూడా "అవన్" అనే పేరుతో డబ్బింగు చేయబడింది.

పాటలు

ఈ పాటలన్నీ ఆరుద్ర రాశారు,శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు.

1. ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల - జిక్కి
2.ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం
3. నీవెవ్వరవో చిరునవ్వులతొ నీరూపు నను మంత్రిచె - ఎ. ఎం.రాజా, జిక్కి
4. నీకు పూర్తిగా తెలుసునుగా ఈ మదిలో ఎంత ప్రేముందో - జిక్కి
5. నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మది సై సై - జిక్కి
6.పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది నటనమే ఆడెదను
పందిట్లో పెళ్ళౌతున్నదీ కనువిందౌతున్నదీ
నటనమే ఆడెదనూ
పెళ్ళికుమార్తెకు పూజాఫలమూ చేతికందేనూ
గోరింటాకూ కోయగబోతే గోళ్ళుకందేనూ
కోరికలూ తీరుచున్నవీ అవి తీరూచున్నవీ
నటనమే ఆడెదనూ
వధువూ వరుడూ పల్లకిలోనా పరదేశమేగెదరూ
వారిని తలచి బంధువులంతా సతతము వగచెదరూ
కన్నీరే కురియుచున్నదీ మది కరుగుచున్నదీ
ఒంటరిగా ఆడెదనూ --ఆరుద్ర,జిక్కి, ప్రేమలేఖలు
7. పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి - ఎ.ఎం. రాజా
8.రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి
9.విధి రాకాసి కత్తులుదూసి - ఎ. ఎం. రాజా

మూలాలు