ప్రేమలేఖలు (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) |
Nrahamthulla (చర్చ | రచనలు) |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
==పాటలు== |
==పాటలు== |
||
ఈ పాటలన్నీ ఆరుద్ర రాశారు,శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు. |
ఈ పాటలన్నీ ఆరుద్ర రాశారు,శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు. |
||
:1. ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల |
:1. ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల |
||
:ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను |
|||
:చిగురాకుల సడి విన్నను ఎదో సెగ రేగేను |
|||
:ఏదారి ద్వారా నీరాకయో |
|||
:ఆ దారి జాడే కనరాదయో |
|||
:పేరాశలై నా కోర్కెలే ఈ మంచుగ కరిగేను |
|||
:ఇన్నాళ్ళ ప్రేమ కన్నీరుగ |
|||
:కన్నీరు మారే మున్నీరుగా |
|||
:నన్నీ గతి విడనాడితే నా హృదయము పగిలేను--జిక్కి |
|||
:2.ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం |
:2.ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం |
||
:3. నీవెవ్వరవో చిరునవ్వులతొ నీరూపు నను మంత్రిచె - [[ఎ. ఎం.రాజా]], జిక్కి |
:3. నీవెవ్వరవో చిరునవ్వులతొ నీరూపు నను మంత్రిచె - [[ఎ. ఎం.రాజా]], జిక్కి |
10:16, 30 జనవరి 2013 నాటి కూర్పు
ప్రేమలేఖలు (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజా నవథే |
---|---|
నిర్మాణ సంస్థ | ఆర్.కె.ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇది హిందీలో "ఆహ్" అనె ప్రేమకధా చిత్రం. తెలుగు డబ్బింగ్ తో విడుదల చేయబడింది. రాజ్ కపూర్ మరియు నర్గీస్ నటించారు. ఇది తమిళంలోకి కూడా "అవన్" అనే పేరుతో డబ్బింగు చేయబడింది.
పాటలు
ఈ పాటలన్నీ ఆరుద్ర రాశారు,శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు.
- 1. ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల
- ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను
- చిగురాకుల సడి విన్నను ఎదో సెగ రేగేను
- ఏదారి ద్వారా నీరాకయో
- ఆ దారి జాడే కనరాదయో
- పేరాశలై నా కోర్కెలే ఈ మంచుగ కరిగేను
- ఇన్నాళ్ళ ప్రేమ కన్నీరుగ
- కన్నీరు మారే మున్నీరుగా
- నన్నీ గతి విడనాడితే నా హృదయము పగిలేను--జిక్కి
- 2.ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం
- 3. నీవెవ్వరవో చిరునవ్వులతొ నీరూపు నను మంత్రిచె - ఎ. ఎం.రాజా, జిక్కి
- 4. నీకు పూర్తిగా తెలుసునుగా ఈ మదిలో ఎంత ప్రేముందో - జిక్కి
- 5. నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మది సై సై - జిక్కి
- 6.పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది నటనమే ఆడెదను
- పందిట్లో పెళ్ళౌతున్నదీ కనువిందౌతున్నదీ
- నటనమే ఆడెదనూ
- పెళ్ళికుమార్తెకు పూజాఫలమూ చేతికందేనూ
- గోరింటాకూ కోయగబోతే గోళ్ళుకందేనూ
- కోరికలూ తీరుచున్నవీ అవి తీరూచున్నవీ
- నటనమే ఆడెదనూ
- వధువూ వరుడూ పల్లకిలోనా పరదేశమేగెదరూ
- వారిని తలచి బంధువులంతా సతతము వగచెదరూ
- కన్నీరే కురియుచున్నదీ మది కరుగుచున్నదీ
- ఒంటరిగా ఆడెదనూ --ఆరుద్ర,జిక్కి,శంకర్ జైకిషన్, ప్రేమలేఖలు
- 7. పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
- పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
- అయ్యయ్యో నీదు పరుగులెచ్చటకోయి
- చీకటి దారి,చుట్టూ ఎడారి చేయునదేమి
- నీ చెలి ఇల్లు చేరి,ప్రేయసి ఇల్లు చేరి
- దారిలో మూఢ తడబడకోయి,తడబడకోయి
- కంటికి రెప్ప మన పుట్టిల్లు
- కానిదానికి నీ రుణమే చెల్లు,నీ రుణమే చెల్లు
- ఎడబాటంటే ఎదలో ముల్లు,ఎదలో ముల్లు ()
-ఆరుద్ర, ఎ.ఎం. రాజా,శంకర్ జైకిషన్,ప్రేమలేఖలు
- 8.రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి
- 9.విధి రాకాసి కత్తులుదూసి - ఎ. ఎం. రాజా
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)