ఆస్ట్రియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (బాటు: lad:אאוסטריה వర్గాన్ని lad:Ostriaకి మార్చింది
చి r2.7.3) (బాటు: new:अष्ट्रिया వర్గాన్ని new:अस्त्रियाకి మార్చింది
పంక్తి 220: పంక్తి 220:
[[nds-nl:Oostnriek]]
[[nds-nl:Oostnriek]]
[[ne:अष्ट्रीया]]
[[ne:अष्ट्रीया]]
[[new:अष्ट्रिया]]
[[new:अस्त्रिया]]
[[nl:Oostenrijk]]
[[nl:Oostenrijk]]
[[nn:Austerrike]]
[[nn:Austerrike]]

01:32, 31 జనవరి 2013 నాటి కూర్పు

[రిపబ్లిక్ ఆస్టర్రీచ్] Error: {{Lang}}: text has italic markup (help)
రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా
Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా యొక్క చిహ్నం
జాతీయగీతం
[లాండ్ డెర్ బెర్గ్, లాండ్ ఆమ్ స్ట్రోమ్] Error: {{Lang}}: text has italic markup (help)  (జర్మన్)
పర్వతాల నేల, నదీతీర నేల

ఆస్ట్రియా యొక్క స్థానం
ఆస్ట్రియా యొక్క స్థానం
Location of  ఆస్ట్రియా  (ముదురు ఆకుపచ్చ)

– in ఐరోపా  (లేత ఆకుపచ్చ & ముదురు బూడిద)
– in the ఐరోపా సమాఖ్య  (లేత ఆకుపచ్చ)  —  [Legend]

రాజధానివియన్నా
48°12′N 16°21′E / 48.200°N 16.350°E / 48.200; 16.350
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు జర్మన్,
ప్రాంతాలవారీగా స్లొవీన్, క్రొయేషియన్ మరియు హంగేరియన్ కూడా
ప్రజానామము ఆస్ట్రియన్
ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర సమాఖ్య
 -  President en:Heinz Fischer
 -  Chancellor en:Werner Faymann
Independence
 -  en:Austrian State Treaty in force
July 27, 1955 
 -  Declaration of Neutrality October 26, 1955 (before: en:Austrian Empire: 1804, en:First Austrian Republic: 1918) 
Accession to
the
 European Union
January 1, 1995
 -  జలాలు (%) 1.7
జనాభా
 -  2007 అంచనా 8,316,487 (93వ)
 -  2001 జన గణన 8,032,926 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $317.007 billion[1] (34th)
 -  తలసరి $38,180[1] (IMF) (8th)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $371.219 billion[1] (23rd)
 -  తలసరి $44,851[1] (IMF) (12th)
జినీ? (2000) 29.1 (low
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) Increase 0.948 (high) (15th)
కరెన్సీ యూరో () ² (EUR)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .at ³
కాలింగ్ కోడ్ +43
1 స్లొవీన్, క్రొయేషియన్ మరియు హంగేరియన్ భాషలు అధికారిక భాషలుగా గుర్తింపు పొందగా ఆస్ట్రియన్ సంజ్ఞా భాష దేశవ్యాప్తంగా రక్షిత అల్పసంఖ్యాక భాషగా ఉంది.
2 1999 ముందు: ఆస్ట్రియన్ షిల్లింగ్.
3 The .eu domain is also used, as it is shared with మిగతా ఐరోపా సమాఖ్య సభ్యదేశాలతో పాటుగా .eu డొమైన్ కోడ్ వాడబడుతోంది.

ఆస్ట్రియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా) మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఈ దేశము స్లొవేనియా మరియు ఇటలీలకు ఉత్తర దిశలో, స్విట్జర్లాండ్ మరియు లీక్టెన్స్టెయిన్లకు తూర్పులో, స్లొవేకియా మరియు హంగేరీలకు పశ్చిమాన, జర్మనీ మరియు చెక్ రిపబ్లిక్లకు దక్షిణ దిశలో ఉన్నది. ఈ దేశ రాజధాని నగరమైన వియన్నా డానుబే నదీ తీరాన ఉన్నది.

తొమ్మిదవ శతాబ్దంలో ఆస్ట్రియా భూభాగాలలో జనసాంద్రత పెరగడంతో ఈ దేశచరిత్ర మూలాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. 996లో వెలువడిన ఒక అధికార పత్రములో మొట్టమొదటిసారిగా "ఆస్టర్రీచీ" అన్న పేరు వాడబడింది. కాలక్రమంలో ఈ పేరు ఆస్టర్రీచ్గా రూపాంతరం చెందింది.

ఆస్ట్రియా తొమ్మిది రాష్ట్రాలతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఐరోపాలోని ఆరు నిరంతర తటస్థ దేశాలలో ఆస్ట్రియా ఒకటి; అనంత తటస్థత విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన బహు కొద్ది దేశాలలో ఆస్ట్రియా ఉన్నది. 1955 నుండి ఐక్య రాజ్య సమితిలో సభ్యదేశంగా ఉన్న ఆస్ట్రియా 1995లో ఐరోపా సమాఖ్యలో చేరింది.

  1. 1.0 1.1 1.2 1.3 "Austria, economic data". International Monetary Fund. Retrieved 2008-09-30.