సాలెపురుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ku:Pîrê
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: pa:ਮੱਕੜੀ
పంక్తి 109: పంక్తి 109:
[[nv:Naʼashjéʼii]]
[[nv:Naʼashjéʼii]]
[[oc:Araneae]]
[[oc:Araneae]]
[[pa:ਮੱਕੜੀ]]
[[pcd:Àrin·nhie]]
[[pcd:Àrin·nhie]]
[[pl:Pająki]]
[[pl:Pająki]]

18:16, 31 జనవరి 2013 నాటి కూర్పు

సాలెపురుగు
Crab spider Xysticus sp.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Araneae

Clerck, 1757
Suborders

Mesothelae
Mygalomorphae
Araneomorphae
 See table of families

Diversity
111 families, 40,000 species

మాంసభక్షణ అనివార్యమైన జంతువులలో సాలెపురుగు (ఆంగ్లం Spider) ఒకటి. చిన్నచిన్నపురుగులు కీటకాలు దీనికి ఆహారం. ఆహారం కోసం ఇది చక్కగా వల అల్లి దీనిలో చిక్కిన పురుగులను తిని జీవిస్తుంది. దీని శరీరం రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. తలభాగం ఛాతీ భాగంతో కలసి ఉంటుంది. సాలెపురుగు కు ఎనిమిది (8) కాళ్ళు ఉంటాయి. శరీరపు వెనక భాగం కింది వైపు పట్టుదారం తయారు చేసే గ్రంధులు ఉంటాయి. గ్రంధుల నుండి స్రవించే చిక్కటి ద్రవపదార్ధం గాలికి చల్లబడి దారంగా మారుతుంది. ఈ పద్దతిలో మనం సోన్ పాపిడి తయారు చేస్తాము. సాలెపురుగు కాటులో స్వల్పమైన విషం ఉంటుంది. కానీ దాని ఘాఢత తక్కువ కనుక చాలా హానికరం కాదు. విషం ఆహారపు కీటకాన్ని నిర్వీర్యం చేయడానికి పనికి వస్తుంది. సాలెపురుగు ఆహారాన్ని నిర్వీర్యంచేసి నిదానంగా తింటుంది. సాలెపురుగుకి నమిలే అవయవాలు ఉండవు. నోటిలో స్రవించే విషం ఆహారన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాములుకు కూడా విషం ఈ విధంగా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చూడండి