వికీపీడియా:విషయ ప్రాముఖ్యత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: nds:Wikipedia:Relevanz
చి యంత్రము కలుపుతున్నది: uz:Vikipediya:Ensiklopedik ahamiyat
పంక్తి 74: పంక్తి 74:
[[tr:Vikipedi:Kayda değerlik]]
[[tr:Vikipedi:Kayda değerlik]]
[[uk:Вікіпедія:Критерії значимості]]
[[uk:Вікіпедія:Критерії значимості]]
[[uz:Vikipediya:Ensiklopedik ahamiyat]]
[[vi:Wikipedia:Độ nổi bật]]
[[vi:Wikipedia:Độ nổi bật]]
[[yi:װיקיפּעדיע:מערקווערדיג]]
[[yi:װיקיפּעדיע:מערקווערדיג]]

17:06, 2 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి ఆ వియం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. "ప్రాముఖ్యత" అంటే ప్రసిద్ధి, ప్రజాదరణ, ఉన్నత స్థానం అని కాదు. అయితే ఈ పదాల మధ్య తప్పకుండా కొంత సంబంధం ఉంటుంది. ఇందుకు అదనంగా వికీపీడియా వ్యాసాలకు తటస్థ దృక్కోణం, నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే మౌలిక నిబంధనలు ఉన్నాయని మరచిపోవద్దు. అయితే, తటస్థ దృక్కోణంలో వ్రాసి, నిర్ధారింపదగినదై, ఇంతకు ముందు ప్రచురింపబడినంత మాత్రాన అది "ప్రాముఖ్యత" కలిగినది అని చెప్పడానికి వీలు లేదు.


ఈ "ప్రాముఖ్యత" అనే అంశం వ్యాసాలు వేటి గురించి ఉండవచ్చునో అనే సందిగ్ధాన్ని తీర్చడానికి మాత్రమే. వ్యాసంలో వ్రాసన విషయానికి మాత్రం. తటస్థ దృక్కోణం, నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే నియమాలు వర్తిస్తాయి.

ప్రాముఖ్యతను గుర్తించే అంశాలు

ఆంగ్ల వికీలో "Notability" కి ఇచ్చిన ప్రమాణాలు ఇవి.

  • ఒక విషయం గురించి విశ్వసనీయమైన ప్రచురణలలో (ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్రత్యేక ప్రచురణలలో కాదు) గణనీయంగా వ్రాయబడితే అది ప్రముఖమైన విషయం అనవచ్చును.



Notes