పుట్టిన రోజు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ml:പിറന്നാൾ |
Somu.balla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{తొలగించు|విషయం సంగ్రహం}} |
|||
[[File:Birthday candles.jpg|Candles spell out the traditional English birthday greeting|thumb|250px]] |
[[File:Birthday candles.jpg|Candles spell out the traditional English birthday greeting|thumb|250px]] |
||
[[దస్త్రం:Birtaday Raja YVSREDDY.jpg|thumb|right|పుట్టిన రోజున ఫోటోలు తీయించుకోవడం]] |
[[దస్త్రం:Birtaday Raja YVSREDDY.jpg|thumb|right|పుట్టిన రోజున ఫోటోలు తీయించుకోవడం]] |
12:34, 5 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: విషయం సంగ్రహం ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పుట్టిన రోజు పేజీలో రాయండి. |
పుట్టిన రోజు ను జన్మదినం, జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీషులో Birthday అంటారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పుట్టిన రోజున కొత్త బట్టలు ధరించడం,చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వంటివి చేస్తుంటారు. సంస్థలకు కూడా ఇదే విధంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. దేవతలకు కూడా వారి పుట్టిన రోజున జయంతోత్సవాలు నిర్వహిస్తారు.