కుర్తా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ar, de, es, fr, gu, hi, hu, id, it, mr, ne, nl, nn, pl, ru, sv
పంక్తి 12: పంక్తి 12:
[[ఆంధ్రుల దుస్తులు]]
[[ఆంధ్రుల దుస్తులు]]


[[en:Kurta]]
[[వర్గం:దుస్తులు]]
[[వర్గం:దుస్తులు]]

[[en:Kurta]]
[[hi:कुर्ता]]
[[ar:قرطق]]
[[de:Kurta]]
[[es:Kurta]]
[[fr:Kurta]]
[[gu:ઝભ્ભો]]
[[hu:Kurta]]
[[id:Kurta]]
[[it:Kurta]]
[[mr:कुर्ता]]
[[ne:कुर्था सुरुवाल]]
[[nl:Kurta]]
[[nn:Kurta]]
[[pl:Kurta]]
[[ru:Курта (одежда)]]
[[sv:Kurta]]

14:29, 6 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

కుర్తా అనునది భారతదేశంలో (సాధారణంగా) పురుషులు శరీర పై భాగాన్ని కప్పుకోవటానికి ఉపయోగించే దుస్తులలో ఒకటి. దీని క్రింద పైజామా గానీ, ధోవతిగానీ, పంచె గానీ ఒక్కోసారి యువకులు జీంస్ ప్యాంటు గానీ వేసుకొంటారు. స్త్రీలు వేసుకొనే కుర్తాలను కమీజ్ అని గానీ, కుర్తీ అని గానీ వ్యవహరిస్తారు.

సాధారణంగా పురుషులు నూలు/ఖద్దరు లేదా నూలుతో కలసిన ఇతర రకాలు (blend) తో తయారు చేసిన కుర్తా (జుబ్బా/లాల్చీ) ధరిస్తారు.

సాంప్రదాయిక (లాంగ్) కుర్తాలు

మ్యాండరిన్ (చైనీసు) కాలర్ తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద బొత్తాలు ఉండవు. ఛాతీ వద్ద కాజాలతో కూడిన, లేక నొక్కుడు బొత్తాలు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. జేబులు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు.

ఆధునిక (షార్ట్) కుర్తాలు

మన్మథుడు (సినిమా) లో అక్కినేని నాగార్జున వీటికి కొంత ఆధునికత జోడించి, సొబగులు అద్ది (మరీ వదులుగా లేకుండా, శరీరానికి హత్తుకునేంత బిగుతుగా, మోచేతి నుండి కొద్దిగా బెల్-బాటం వలె వచ్చి, బొత్తాలు అసలు లేకుండా, ఛాతీ మధ్యభాగము బహిర్గతము అయ్యేలా, ఛాతీ వద్ద, అరచేతుల వద్ద ఎంబ్రాయిడరీ లు వేసి ఉండి, చొక్కా వలె పొడవు తక్కువగా ఉండే) షార్ట్ కుర్తాలని ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా ధరించాడు. ఇవి విపరీతమైన జనాదరణ పొందాయి. వాస్తవానికి వీటి పేరు షార్ట్ కుర్తాలైనా, మన్మథుడు షర్ట్ లు గానే ఇవి జనానికి దగ్గరయ్యాయి.

ఇవి కూడా చూడండి

ఆంధ్రుల దుస్తులు

"https://te.wikipedia.org/w/index.php?title=కుర్తా&oldid=793642" నుండి వెలికితీశారు