ద్వాపరయుగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: or:ଦ୍ଵାପର ଯୁଗ
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: de:Dvapara-Yuga
పంక్తి 21: పంక్తి 21:
[[hi:द्वापर]]
[[hi:द्वापर]]
[[ml:ദ്വാപരയുഗം]]
[[ml:ദ്വാപരയുഗം]]
[[de:Dvapara-Yuga]]
[[gu:દ્વાપરયુગ]]
[[gu:દ્વાપરયુગ]]
[[id:Dwaparayuga]]
[[id:Dwaparayuga]]

17:20, 7 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

[1]వేదాల ననుసరించి యుగాలు నాలుగు,

  1. సత్యయుగము
  2. త్రేతాయుగము
  3. ద్వాపరయుగము
  4. కలియుగము

అందు ద్వాపర యుగము మూడవది, ఇందు భగవంతుడు శ్రీ కృష్ణుడు గా అవతరించారు. దీని కాల పరిమాణము 432000 * 2 = 864000అనగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. చివరి ద్వాపర యుగము ముగిసి సుమారుగా ఐదు వేల సంవత్సరములు అయినది. ఇందు ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది.



ఇవి కూడా చూడండి

  1. దస్త్రం:Siva[[దస్త్రం:]]