Coordinates: 17°07′48″N 79°37′48″E / 17.13°N 79.630°E / 17.13; 79.630

సూర్యాపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: zh:苏里亚佩特
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ms:Suryapet
పంక్తి 72: పంక్తి 72:
[[it:Suryapet]]
[[it:Suryapet]]
[[mr:सूर्यापेट]]
[[mr:सूर्यापेट]]
[[ms:Suryapet]]
[[new:सूर्यापेट मण्डल, नालगोंडा जिल्ला]]
[[new:सूर्यापेट मण्डल, नालगोंडा जिल्ला]]
[[vi:Suryapet]]
[[vi:Suryapet]]

04:44, 9 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

  ?సూర్యాపేట మండలం
నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్
నల్గొండ జిల్లా పటంలో సూర్యాపేట మండల స్థానం
నల్గొండ జిల్లా పటంలో సూర్యాపేట మండల స్థానం
నల్గొండ జిల్లా పటంలో సూర్యాపేట మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°07′48″N 79°37′48″E / 17.13°N 79.630°E / 17.13; 79.630
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 571 మీ (1,873 అడుగులు)
ముఖ్య పట్టణం సూర్యాపేట
జిల్లా (లు) నల్గొండ
గ్రామాలు 17
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
2,40,662 (2001 నాటికి)
• 40/కి.మీ² (104/చ.మై)
• 122605
• 118057
• 70.00
• 79.51
• 59.86


సూర్యాపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక ముఖ్య మండలము మరియూ ప్రముఖ వ్యాపారకేంద్రం.

చరిత్ర

సూర్యాపేట పట్టణం భానుపురి అని కూడా పిలవబడింది. ఇది తరవాతి క్రమంలో సూర్యాపేటగా మారినది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబందం ఉంది. ఈ పట్టణం తెలంగాణ ముఖద్వారం అని కూడా చెప్పబడింది.సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు కలదు.ఒకనాటీ చుట్టుముట్టు సూర్యాపేట,నట్టనడుమ నల్లగొండ నుండి ఇటీవల బాగా పాపులర్ ఐన కుడకుడ రోడ్డులో పిల్ల ఉన్నది సినిమా పాటల వరకు బానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం.

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో బస్ స్టేషన్ ఉంది.

సూర్యాపేట జంక్షన్
సూర్యాపేట సెంటర్
సూర్యాపేట బస్ స్టాండ్

భాషలు మరియు తపాలా సౌకర్యము

తెలుగు మరియు కొయ భాష ఇక్కడ ప్రాంతీయ భాషలు. సూర్యపేటకు FedEx సౌకర్యము లేదు.

మండలంలోని గ్రామాలు

  1. సోలిపేట్
  2. రామచంద్రాపురం
  3. రామవరం
  4. ఎర్కారం
  5. బల్మెల
  6. రామన్నగూడ
  7. పిన్నయ్యపాలెం
  8. ఎండ్లపల్లి
  9. టేకుమట్ల
  10. పిల్లలమర్రి(గ్రామీణ)
  11. కొంకతిమ్మని
  12. కసరబాద్
  13. తాల్లఖమ్మంపాడు
  14. కేశారం
  15. ఇమాంపేట్
  16. పిల్లలమర్రి (పట్టణ)
  17. సూర్యాపేట(నగరం)
  18. సూర్యాపేట డౌన్ టౌన్

ఇవి కూడా చూడండి



బయటి లింకులు