ఆశా భోస్లే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: pa:ਆਸ਼ਾ ਭੋਂਸਲੇ
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: nl:Asha Bhosle
పంక్తి 45: పంక్తి 45:
[[mr:आशा भोसले]]
[[mr:आशा भोसले]]
[[ne:आशा भोसले]]
[[ne:आशा भोसले]]
[[nl:Asha Bhosle]]
[[or:ଆଶା ଭୋସଲେ]]
[[or:ଆଶା ଭୋସଲେ]]
[[pa:ਆਸ਼ਾ ਭੋਂਸਲੇ]]
[[pa:ਆਸ਼ਾ ਭੋਂਸਲੇ]]

14:33, 11 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

ఆశా భోస్లే

వ్యక్తిగత సమాచారం
జన్మనామం ఆషా మంగేష్కర్
జననం (1933-09-08) 1933 సెప్టెంబరు 8 (వయసు 90)
సాంగ్లి, ముంబై సంస్థానము, బ్రిటీష్ ఇండియా
సంగీత రీతి పాశ్చాత్య, జానపద, భారతీయ శాస్త్రీయ సంగీతం
వృత్తి గాయని, నేపధ్య గాయని
క్రియాశీలక సంవత్సరాలు 1943 – నేటి వరకు

ఆశా భోస్లే (జననం: సెప్టెంబర్ 8, 1933) ప్రముఖ బాలీవుడ్ గాయని. 1943 లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. మరో ప్రముఖ గాయనియైన లతా మంగేష్కర్ కు సోదరి.

సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.

బాల్యం

ఆశా భోస్లే మహారాష్ట్ర కు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు మరియు గాయకుడు.

బాహ్య లంకెలు