అపాచే టాంక్యాట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము తొలగిస్తున్నది: kk:Apache Tomcat
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: kk:Apache Tomcat
పంక్తి 195: పంక్తి 195:
[[it:Apache Tomcat]]
[[it:Apache Tomcat]]
[[ja:Apache Tomcat]]
[[ja:Apache Tomcat]]
[[kk:Apache Tomcat]]
[[ko:아파치 톰캣]]
[[ko:아파치 톰캣]]
[[lt:Tomcat]]
[[lt:Tomcat]]

19:15, 11 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

అపాచే టాంక్యాట్
అపాచే టాంక్యాట్ అధికారిక చిహ్నము
Screenshot


అపాచే టాంక్యాట్ మొదటి పేజి
అభివృద్ధిచేసినవారు అపాచే సాఫ్ట్వేర్ ఫౌండేషన్
సరికొత్త విడుదల 6.0.26 / 2010 మార్చి 11 (2010-03-11)
ప్రోగ్రామింగ్ భాష జావా
నిర్వహణ వ్యవస్థ Cross-platform
ఆభివృద్ది దశ క్రియాశీలము
రకము Servlet container
HTTP web server
లైసెన్సు అపాచే లైసెన్స్ 2.0
వెబ్‌సైట్ http://tomcat.apache.org

అపాచే టాంక్యాట్ లేదా టాంక్యాట్ జావా అప్లికేషన్స్ నియంత్రించడానికి,ఉపయోగించడానికి వాడే అప్లికేషన్ సర్వర్. ఇది అపాచే సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ది చేయబడిన ఒక ఓపెన్ సోర్స్ సర్వర్. మొదట ఇది వెబ్ సర్వర్ గా అభివృద్ది చేయబడి తరువాతి విడుదలలో అప్ప్లికేషన్ సర్వర్ గా మెరుగు చేయబడినది. జావా నిపుణులు జావా అప్లికేషన్స్ ను అభివృద్ది పరిచే దశలో ఎక్కువగా ఈ ఉత్పత్తిని వాడతారు. దీనిని సాధారణంగా ప్రొడక్షన్ దశలో వాడరు. వెబ్ లాజిక్, వెబ్ స్ఫియర్, జె బాస్,గ్లాస్ ఫిష్ సర్వర్లు కూడా అప్ప్లికేషన్ సర్వర్ల వర్గానికి చెందుతాయి.

ఇంతవరకు విడుదలైన వెర్షన్లు

ఇంతవరకు విడుదలైన టాంక్యాట్ వెర్షన్లు
వెర్షన్ విడుదలైన తేదీ వివరాలు
3.0.x. (మొదటి విడుదల) 1999 సన్ జావా వెబ్ సర్వర్ కోడు మరియు ASF ల కలయికలతో సర్వ్ లెట్ 2.2, జావా సర్వర్ పేజీలు 1.1 వెర్షన్ల ఇంప్లిమెంటేషన్ తో విడుదలైన మొట్ట మొదటి వెర్షన్
3.3.2 మార్చి 9, 2004 3.x విడుదలల్లో ఆధునికమైనది.
4.1.31 అక్టోబరు 11, 2004
4.1.36 మార్చి 24, 2007
4.1.39 డిసెంబరు 3, 2008
4.1.40 జూన్ 25, 2009 4.x విడుదలల్లో ఆధునికమైనది.
5.0.0 అక్టోబరు 9, 2002
5.0.23
5.0.24 మే 9, 2004
5.0.28 ఆగస్టు 28, 2004
5.0.30 ఆగస్టు 30, 2004
5.5.0 ఆగస్టు 31, 2004
5.5.1 సెప్టెంబరు 7, 2004
5.5.4 నవంబరు 10, 2004
5.5.7 జనవరి 30, 2005
5.5.9 ఏప్రిల్ 11, 2005
5.5.12 అక్టోబరు 9, 2005
5.5.15 జనవరి 21, 2006
5.5.16 మార్చి 16, 2006
5.5.17 ఏప్రిల్ 28, 2006
5.5.20 సెప్టెంబరు 1, 2006
5.5.23 మార్చి 2007
5.5.25 సెప్టెంబరు 2007
5.5.26 ఫిబ్రవరి 2008
5.5.27 సెప్టెంబరు 8, 2008
5.5.28 సెప్టెంబరు 4, 2009 5.x విడుదలల్లో ఆధునికమైనది.
6.0.0 డిసెంబరు 1, 2006
6.0.10 మార్చి 1, 2007
6.0.13 మే 15, 2007
6.0.14 ఆగస్టు 13, 2007
6.0.16 ఫిబ్రవరి 7, 2008
6.0.18 జూలై 31, 2008
6.0.20 జూన్ 3, 2009
6.0.24 జనవరి 21, 2010
6.0.26 మార్చి 11, 2010 ప్రస్తుత విడుదల.
7.0.0 beta జూన్ 29, 2010 సరికొత్త సర్వ్ లెట్ 3.0, జావా సర్వర్ పేజీలు 2.2 మరియు ఈ.ఎల్ 2.2 లను సపోర్ట్ చేసే మొట్టమొదటి సరికొత్త టాంక్యాట్ వెర్షన్

బయటి లింకులు