అనెలిడా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ms:Annelida
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: war:Annelida
పంక్తి 97: పంక్తి 97:
[[uk:Кільчасті черви]]
[[uk:Кільчасті черви]]
[[vi:Ngành Giun đốt]]
[[vi:Ngành Giun đốt]]
[[war:Annelida]]
[[zh:环节动物门]]
[[zh:环节动物门]]
[[zh-min-nan:Khoân-chat tōng-bu̍t]]
[[zh-min-nan:Khoân-chat tōng-bu̍t]]

21:22, 11 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

అనెలిడా
కాల విస్తరణ: Cambrian - Recent
Glycera sp.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Superphylum:
Phylum:
అనెలిడా

Lamarck, 1809
Classes and subclasses

Class పాలీకీటా (paraphyletic?)
Class Clitellata*
   ఆలిగోకీటా - వానపాములు
   Acanthobdellida
   Branchiobdellida
   హైరుడీనియా - జలగలు
Class Myzostomida
Class Archiannelida (polyphyletic)
*Some authors consider the subclasses under Clitellata to be classes

అనెలిడా (లాటిన్ Annelida) ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత, ఖండీభవనంగల, నిజ శరీరకుహర అకశేరుకాలు. అనెలిడా అనే పదాన్ని జె.బి.లామార్క్ (J.B.Lamarck) 1809లో ప్రప్రథమంగా ఉపయోగించాడు. లాటిన్ పదం 'ఆన్యులస్' అంటే చిన్న ఉంగరం; గ్రీకు భాషలో 'ఈడోస్' అంటే రూపం అని అర్థం. నీటిలోనూ, భూమి మీద ఉండే వానపాములు, ఇసుక పాములు, జలగలు మొదలగునవి వీనిలో ఉంటాయి. ఎక్కువగా స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. జలగలాంటి కొన్ని జీవులకు రక్తం పీల్చుకొనే పరభక్షక అలవాట్లు ఉంటాయి.

సామాన్య లక్షణాలు

వర్గీకరణ

"https://te.wikipedia.org/w/index.php?title=అనెలిడా&oldid=795227" నుండి వెలికితీశారు