సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (బాటు: de:Satya Yuga వర్గాన్ని de:Satya-Yugaకి మార్చింది
చి యంత్రము కలుపుతున్నది: hu:Szatja-juga
పంక్తి 26: పంక్తి 26:
[[fr:Satya Yuga]]
[[fr:Satya Yuga]]
[[gu:સત્યયુગ]]
[[gu:સત્યયુગ]]
[[hu:Szatja-juga]]
[[id:Satyayuga]]
[[id:Satyayuga]]
[[it:Satya Yuga]]
[[it:Satya Yuga]]

07:10, 13 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

వేదాల ననుసరించి యుగాలు నాలుగు :

  1. సత్యయుగము
  2. త్రేతాయుగము
  3. ద్వాపరయుగము
  4. కలియుగము


అందు సత్య యుగము మొదటిది. సత్యయుగానికే కృతయుగమని పేరు. ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.

వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=సత్యయుగం&oldid=795741" నుండి వెలికితీశారు