గ్రెగర్ జోహన్ మెండల్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) కొత్త పేజీ: {{Infobox scientist |birth_name = జోహాన్ మెండల్ | image = Gregor Mendel.png | image_size = | birth_date = జూలై 22, 1822 |... |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
| religion = Roman Catholic |
| religion = Roman Catholic |
||
}} |
}} |
||
[[జన్యు శాస్త్రము]] యీనాడు ఎంతగానో విస్తరించింది. అయితే జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన వాడు గ్రెగల్ మెండల్. యీయన ఏ పరికరాలూ లేకుండానే బఠానీ మొక్కలను పెరటిలో పెంచి. అతి సున్నితమైన ప్రయోగాలు చేసి, అద్భుతమైన వివరాలను, ఫలితాలను ఆధారంగా చేసుకొని పెల్లడించాడు. ఇది ఎంతో గొప్ప విషయంగా అంగీకరించక తప్పదు. |
|||
==బాల్యం== |
|||
మెండల్ [[ఆస్ట్రియా]] కు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, ఒక సన్యాసి. జూలై 22, 1822 న హీన్ జెన్ డోర్ఫ్ లో పుట్టాడు. వియెన్నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. చెకోస్లోవేకియాకి చెందిన బ్రన్ (ఇప్పుడు బ్ర్నో అని పిలుస్తున్నారు) లో స్థిరపడ్డాడు. |
17:02, 13 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
గ్రెగర్ జోహన్ మెండల్ | |
---|---|
జననం | జోహాన్ మెండల్ జూలై 22, 1822 హీన్ జెన్ డోర్ఫ్, ఆస్ట్రియా సామ్రాజ్యము |
మరణం | జనవరి 6,1884 Brno (Brünn), Austria-Hungary (now Czech Republic) |
జాతీయత | Empire of Austria-Hungary |
జాతి | Silesian-German |
రంగములు | జన్యు శాస్త్రము |
వృత్తిసంస్థలు | Abbey of St. Thomas in Brno |
చదువుకున్న సంస్థలు | University of Olomouc University of Vienna |
ప్రసిద్ధి | Creating the science of genetics |
జన్యు శాస్త్రము యీనాడు ఎంతగానో విస్తరించింది. అయితే జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన వాడు గ్రెగల్ మెండల్. యీయన ఏ పరికరాలూ లేకుండానే బఠానీ మొక్కలను పెరటిలో పెంచి. అతి సున్నితమైన ప్రయోగాలు చేసి, అద్భుతమైన వివరాలను, ఫలితాలను ఆధారంగా చేసుకొని పెల్లడించాడు. ఇది ఎంతో గొప్ప విషయంగా అంగీకరించక తప్పదు.
బాల్యం
మెండల్ ఆస్ట్రియా కు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, ఒక సన్యాసి. జూలై 22, 1822 న హీన్ జెన్ డోర్ఫ్ లో పుట్టాడు. వియెన్నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. చెకోస్లోవేకియాకి చెందిన బ్రన్ (ఇప్పుడు బ్ర్నో అని పిలుస్తున్నారు) లో స్థిరపడ్డాడు.