తబలా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: or:ତବଲା; పైపై మార్పులు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 52: | పంక్తి 52: | ||
[[వర్గం:భారతీయ వాద్యపరికరాలు]] |
[[వర్గం:భారతీయ వాద్యపరికరాలు]] |
||
[[వర్గం:భారతీయ సంగీతం]] |
[[వర్గం:భారతీయ సంగీతం]] |
||
[[వర్గం:హిందుస్థానీ సంగీతము]] |
|||
[[వర్గం:సంగీతం]] |
[[వర్గం:సంగీతం]] |
||
20:58, 13 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
తబలా లేదా తబ్లా (ఆంగ్లం :The tabla) (హిందీ: तबला, তবলা, ఉర్దూ: تبلہ తబ్లా) భారత శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక వాయిద్యము. ఈ వాయిద్యము భారత ఉపఖండంలో ప్రఖ్యాతి గాంచినది. ప్రత్యేకంగా హిందుస్థానీ సంగీతం లో ప్రత్యేక స్థానం కలిగివున్నది. వీటిని రెండు చేతులతో వాయిస్తారు.
వ్యుత్పత్తి
తబలాకు దాని పేరు అరబ్బీ భాషా పదమైన తబ్ల్ అనగా 'డ్రమ్' నుండి ఉద్భవించినది.[1]
నిర్మాణం
ఈ వాయిద్యం చేతితో వాయించే ఒక జత డ్రమ్ములు కలిగివుంటుంది. ఈ డ్రమ్ములు చెక్క (కలప) చే తయారు చేయబడి, పైభాగం గొర్రె తోలుతో తయారు చేయబడి వుంటుంది. ఈ రెండు డ్రమ్ములు వేరు వేరు సైజులలో వుంటాయి.
తబలా పదజాలము
- ఉస్తాద్ - తబలా వాయించుటలో ఒక "ఘరానా" లేదా "పాఠశాల" కు చెందిన పండితుడు లేదా విద్వాంసుడు.
- ఘరానా - తబలా ఘరానాలు ఆరు గలవు 1. పంజాబ్ ఘరానా. 2. ఢిల్లీ ఘరానా. 3. బనారస్ ఘరానా. 4. అజ్రారా ఘరానా. 5. లక్నో ఘరారా. మరియు 6. ఫరూఖాబాద్ ఘరానా.
- స్యాహీ - తబలాపై నుండే నలుపు రంగు వృత్తాకారపు మచ్చ. దీనికి "గాబ్" అని కూడా అంటారు. ఇది తబలా యొక్క శీర్ష భాగము. కొన్ని సార్లు దీనిని "ష్యానీ" అని కూడా పలుకుతారు.
- కీనార్ - the outer ring of skin on the head of each of the two tabla drums. In Hindi, known as the chat.
- సుర్ - The area between the gaab and the keenar. In Hindi, known as the maidan.
- బోల్ - both mnemonic syllables and a series of notes produced when stroked. E.g. Na, tin, Dha, Dhin, Ge, Ke, etc.
- థేకా - a standard series of bols that form the rhythmic basis of tabla accompaniment for a given tala.
- రేలా - a sort of rapid drum-roll.
- చుట్టా - the cushions used when placing the tabla.
- బజ్ లేదా బాజ్ - a style of playing, different from the gharānā. Two main styles developed, Purbi Baj and Dilli Baj. Dilli, or Delhi, baj is the *style of bols and playing that originated in the city of Delhi. Purbi (meaning "eastern") developed in the area east of delhi. Both have different ways to play bols.
- బయాన్- The left metal drum providing the bass notes in tabla.
- దయాన్ - The right wooden drum providing the treble notes in tabla.
- లయ్ "లయ" - tempo.
- తాల్ - meter. Example: Dadra Tala, Ada Chautal, Teental, and the most common, keherwa.
- విభాగ్ Section of a tabla taal where bols can be placed.
- థాలి - A vibhag signified by a clap.
- ఖాలి - A vibhag signified by waving of the hands.
- ఘట్టా - Wooden dowels used to control the tension.
ఇవీ చూడండి
- తాల్
- బోల్
- జాకిర్ హుసేన్
- హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం
- అమీర్ ఖుస్రో
- అల్లా రఖా
- త్రిలోక్ గుర్తు
- చతుర్ లాల్
మూలాలు
బయటి లింకులు
Look up తబలా in Wiktionary, the free dictionary.