బిజినెస్ మేన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29: పంక్తి 29:
ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. ఈ చిత్రం యొక్క పాటలను డిసెంబర్ 22, 2011 న శిల్పకళావేదిక లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు. పాటల రచన భాస్కరభట్ల రవికుమార్ గారు రచించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా పాటలకు విశేష స్పందన లభించింది.

{| class="wikitable" style="width:70%;"
{| class="wikitable" style="width:50%;"
|-
|-
! పాట !! గానం !! నిడివి
! పాట !! గానం !! నిడివి

17:35, 17 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

బిజినెస్ మేన్
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం పూరీ జగన్నాధ్
నిర్మాణం ఆర్. ఆర్. వెంకట్
కథ పూరీ జగన్నాధ్
చిత్రానువాదం పూరీ జగన్నాధ్
తారాగణం మహేశ్ ‌బాబు
కాజల్ అగర్వాల్
ప్రకాశ్ రాజ్
నాజర్
సంగీతం తమన్
ఛాయాగ్రహణం శ్యాం కే నాయుడు
నిర్మాణ సంస్థ ఆర్. ఆర్. మూవీ మేకర్స్
పంపిణీ ఆర్. ఆర్. మూవీ మేకర్స్
భాష తెలుగు

ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకం పై ఆర్. ఆర్. వెంకట్ నిర్మించిన చిత్రం బిజినెస్ మేన్. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మహేశ్ ‌బాబు, కాజల్ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, నాజర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 13, 2012 న భారీ యెత్తున విడుదలై సంచలనాత్మక విజయం సాధించింది.

కధ

సూర్య (మహేష్ బాబు) తెలివైన మరియు తనకంటూ ఒక లక్ష్యం కలిగిన యువకుడు. అతను ముంబైలో అడుగుపెట్టి పవర్ఫుల్ ముంబై మాఫియా కి భాయ్ గా ఎధగాలనుకుంటాడు. అతను ముంబై పోలీసు కమీషనర్ భరద్వాజ్ (నాజర్) ని కలిసినపుడు ఈ విషయం చెప్తాడు. కొన్ని సంఘటనల తరువాత లోకల్ పొలిటీషియన్ లాలూ (షాయాజీ షిండే) సూర్యని కలిసి తనని గెలిపించామని కోరతాడు. తను గెలిపిస్తే ఇండియాలో పెద్ద డాన్ చేస్తా అంటాడు. అదే సమయంలో భరద్వాజ కూతురు చిత్ర (కాజల్) ని ప్రేమిస్తాడు. సూర్య వ్యతిరేక వర్గ రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా పనిచేస్తాడు. సూర్య కి గతంలో ప్రకాష్ రాజ్ తో సంబంధం ఉంటుంది. ఏంటి ఆ సంబంధం అనేది మిగతా కథ.

సంగీతం

ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. ఈ చిత్రం యొక్క పాటలను డిసెంబర్ 22, 2011 న శిల్పకళావేదిక లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు. పాటల రచన భాస్కరభట్ల రవికుమార్ గారు రచించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా పాటలకు విశేష స్పందన లభించింది.

పాట గానం నిడివి
ముంబాయి రంజిత్, రాహుల్ నంబియర్, అలాప్ రాజు, నవీన్ మాధవ్ 2:43
సార్ ఒస్తారా తమన్, సుచిత్ర 3:57
పిల్లా చావ్ రాహుల్ నంబియర్ 4:19
చందమామ హరిచరణ్ 3:04
బ్యాడ్ బాయ్స్ గీత మాధురి, ప్రియ హిమేష్ 3:53
బిజినెస్ మేన్ మహేశ్ బాబు, పూరీ జగన్నాధ్ 2:47