సీమ తంగేడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 42: | పంక్తి 42: | ||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
||
* [http://www.flickr.com/photos/dinesh_valke/348830544/ Siima Avise (Telugu: సీమ అవిసె) flickr.com] |
|||
[[వర్గం:ఫాబేసి]] |
[[వర్గం:ఫాబేసి]] |
||
19:09, 19 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
సీమ తంగేడు | |
---|---|
సీమ తంగేడు చెట్టు పుష్పాలు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Subtribe: | |
Genus: | |
Species: | S. alata
|
Binomial name | |
Senna alata | |
Synonyms | |
|
సీమ తంగేడును అవిచిచెట్టు, మెట్టతామర, సీమ అవిసె, తంటెము అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం సెన్నా అలటా (Senna alata), దీనిని ఆంగ్లంలో కాండిల్ బుష్ (Candle Bush) అంటారు. ఇది ముఖ్యమైన ఔషధ వృక్షం, అలాగే Caesalpinioideae ఉపకుటుంబంలోని పుష్పించే మొక్కలకు చెందిన అలంకార మొక్క. ఈ చెట్టు యొక్క పువ్వులు తంగేడు చెట్టు పువ్వులను పోలి ఉండుట వలన సీమ తంగేడుగా ప్రసిద్ధి చెందింది. ఈ చెట్టును ఇంకా ఎంప్రెస్ కాండిల్ ప్లాంట్ (సామ్రాజ్ఞి కాండిల్ మొక్క), రింగ్వార్మ్ ట్రీ (తామరవ్యాధి చెట్టు) అని కూడా అంటారు. సెన్నా యొక్క ఒక అద్భుతమైన జాతి ఇది, కొన్నిసార్లు దానియొక్క సొంత ప్రజాతి Herpeticaగా వేరు చేయబడింది.
ఇవి కూడా చూడండి
సీమ రేల - దీనిని కూడా సీమ తంగేడు అని పిలుస్తారు, అయితే ఇది ఎరుపు రంగు పువ్వులతో ప్రత్యేకంగా ఉంటుంది.