ఇండోనేషియా: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము కలుపుతున్నది: min:Indonesia |
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: cbk-zam:Indonesia |
||
పంక్తి 199: | పంక్తి 199: | ||
[[bxr:Индонези]] |
[[bxr:Индонези]] |
||
[[ca:Indonèsia]] |
[[ca:Indonèsia]] |
||
[[cbk-zam:Indonesia]] |
|||
[[ce:Индонези]] |
[[ce:Индонези]] |
||
[[ceb:Indonesia]] |
[[ceb:Indonesia]] |
22:40, 19 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
| |||||
Motto: "Bhinneka Tunggal Ika" (పాత జావనీస్) "భిన్నత్వంలో ఏకత్వం" National ideology: Pancasila[1] | |||||
జాతీయగీతం: ఇండోనేషియా రాయ | |||||
Capital | జకార్తా 6°10.5′S 106°49.7′E / 6.1750°S 106.8283°E | ||||
అతిపెద్ద నగరం | capital | ||||
అధికారిక బాషలు | ఇండోనేషియన్ | ||||
ప్రభుత్వం {{{leader_titles}}}
|
రాష్ట్రపతి తరహా రిపబ్లిక్ {{{leader_names}}} | ||||
స్వాతంత్ర్యం {{{established_events}}} |
{{{established_dates}}} | ||||
విస్తీర్ణం • మొత్తం • నీటి శాతం (%) |
1,919,440 km² (16వది) 4.85 | ||||
జనాభా • జూలైJuly 2007 స్థాపనం. అంచనా. • 2000 census • సాంద్రత |
234,693,997 (4వది) 206,264,595 134/km² (84వది) | ||||
GDP (PPP) • Total • Per capita |
2007 అంచనా US$845.6 bn[2] (15) US$3,400[2] (110వది) | ||||
Currency | రుపయ్యా (IDR )
| ||||
Time zone • వేసవి (DST) |
అనేక (UTC+7 to +9) లేదు (UTC) | ||||
ఇంటర్నెట్టు TLD | .id | ||||
టెలిఫోను కోడు | +62
| ||||
ఇండోనేషియా లేదా ఇండోనీషా[3]మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్-చైనా మరియు ఆస్త్రేలియాల మధ్య, ఇండియన్ మరియు ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం మరియు మొత్తం జనాభా పరంగా నాలుగో స్తానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్చా ఎన్నికలు జరుగుతున్నాయి.
చరిత్ర
హిందూ మరియు బౌద్ధ మత ప్రభావాలతో, 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు సుమాత్రా మరియు జావా ద్వీపాలలో కొన్ని రాజ్యములు ఏర్పడ్డాయి. తరువాతి కాలాల్లో భారతీయ గుజరాతీ అరబ్బు వర్తకుల రాకతో ద్వీప సముదాయంలో చాలా చోట్ల ఇస్లాం ప్రబలమైన మతంగా అవతరించి, హిందూ మరియు బౌద్ధ రాజ్యముల పతనానికి దారితీసింది.
16వ శతాబ్దంలో యూరోపియన్లు వచ్చి అనేక చిన్న చిన్న రాజ్యాలుండటాన్ని గమనించారు. సుగంధద్రవ్యాల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించే యత్నంలో ఉన్న యూరోపియన్లకు ఈ చిన్న చిన్న రాజ్యాలు దాడులకు అనువుగా కనిపించాయి.
17వ శతాబ్దంలో స్పానిష్ మరియు పోర్చుగీస్ వారిని బయటకు తరిమి, డచ్ వారు మరింత శక్తివంతమైనారు. తిమూర్ ద్వీపం లోని పోర్చుగీస్ తిమూర్ మాత్రం పోర్చుగీస్ వారి వలస రాజ్యం గానే ఉంది. మొదట డచ్ ఈస్ట్ ఇండియా కంపెనిVOC నియంత్రణలోను, తరువాత డచ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోను 19వ శతాబ్దం నుండి 2వ ప్రపంచ యుద్ధం వరకు ఇందోనేసియాను డచ్ వారు పరిపాలించారు.
19వ శతాబ్దపు వ్యవసాయ పద్దతి Cultuveerstelsel పేరుతో జావా ద్వీపంలో విశాలమైన వనాలు మరియు నిర్బంధ వ్యవసాయం,డచ్ ప్రభుత్వానికి లాభాలు తెచ్చాయి. 26 డిసెంబరు 2004 నాటి సునామీ వలన సుమత్రా దీవి లోని ఉత్తర భాగాలు కొన్ని ముఖ్యంగా Aceh, తీవ్రంగా నష్టపోయాయి.
ఆర్ధిక వ్యవస్థ
2007లో తయారు చేసిన అంచనాల ప్రకారం ఇండోనేషియా GDP 410.3 బిలియను డాలర్లు ఉంది (అనగా 845.6 బిలియను డాలర్ల కొనుగోలు శక్తి).[2]
ప్రజలు
ఇండోనేషియా ప్రజలను రెండు గ్రూపులుగా విభజింపవచ్చును. పశ్చిమాన అత్యధికంగా మలయ్ లు, తూర్పున పాపుఅన్ లు, వీరి మూలాల మెలనేసియా కు చెందినవి. ఇండోనేషియాలోని చాలామంది ప్రజలు భాష మరియు ప్రాంతీయ పరంగా జావనీలు (జావా ద్వీపాలకు చెందినవారు), సుందనీలు లేదా బాటక్లు. ఇండోనేషియాలోని ప్రధాన మతం ఇస్లాం, 2000 గణాంకాల ప్రకారం దాదాపు 89%(88.22%) లు ముస్లింలు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు గల దేశంగా పేరొచ్చింది. క్రైస్తవులు (9%), బౌద్ధులు (2%), మరియు హిందువులు (7%).
దాదాపు ప్రజలందరూ 'బహాసా దీరాహ్' తమ ప్రథమ భాషగా మాట్లాడుతారు. కానీ అధికారిక భాష ఇండోనేషియన్ లేదా 'బహాసా-ఇండోనేషియా'. ఇది మలయ్ భాషతో దగ్గర సంబంధాలను కలిగి వున్నది. దాదాపు ఇండోనేషియాలోని అన్ని పాఠశాలలలోనూ ఉపయోగించబడుతున్నది.
సంస్కృతి
ఇండోనేషియాలోని కళలపై అనేక సంస్కృతుల ప్రభావం వున్నది. ప్రఖ్యాత 'జావనీ' నృత్యాలు, హిందూ సంప్రదాయాలను సంస్కృతులనూ కలిగివున్నది.
ప్రఖ్యాత జావనీ మరియు బాలినీ నృత్యం 'వయాంగ్-కులిత్' అనేక థియేటర్ షోలు, పలు మతపరమైన ఘటనలను చూపెడతాయి. అనేక ద్వీపాలు తమ 'బాతిక్' మరియు 'ఇఖత్' వస్త్రాలకు పేరుగాంచినవి.
సిలాత్ అనునది ఏకైక 'యుద్ధ కళ', ఇది ద్వీపసమూహాలన్నింటిలోనూ ప్రసిద్ధి.
Album
-
National Museum of Indonesia in Central Jakarta
-
Wisma 46, Indonesia's tallest office building, located in the middle of Jakarta skyscraper.
-
Jalan Thamrin, the main avenue in Central Jakarta
-
A train at Gambir station in Central Jakarta
-
The Bung Karno Stadium is capable of hosting 100,000 spectators
-
Map of Indonesia
-
Provinces of Indonesia
-
Malioboro, the most famous street in Yogyakarta city
-
Trans Jogja Bus. A bus rapid transit system in Yogyakarta city
-
A selection of Indonesian food, including Soto Ayam (chicken soup), sate kerang (shellfish kebabs), telor pindang (preserved eggs), perkedel (fritter), and es teh manis (sweet iced tea)
-
An Indonesian Army infantryman participating in the U.N.'s Global Peacekeeping Operation Initiative
-
Pindad Panser "Anoa" shown during Indo Defense and Aerospace Expo 2008
-
Indonesian Naval vessels
-
B-25 Mitchell bombers of the AURI in the 1950s
-
Mazda6 used by the Jakarta Metro Highway Patrol (Ditlantas Polda Metro Jaya) as a patrol car
-
Mitsubishi Lancer used by Vital Object Protection of Indonesian National Police
-
GE U20C in Indonesia, #CC201-05
-
GE U20C "Full-Width Cabin" in Indonesia, #CC203-22
-
GE U20C full computer control locomotive in Indonesia, #CC204-06
Further reading
- Theodore Friend, Indonesian Destinies, Harvard University Press, 2003, hardcover, 544 pages, ISBN 0-674-01137-6
బయటి లింకులు
Official Sites (owned and operated by the government of Indonesia and its agencies)
- National Portal of Republic of Indonesia (in Indonesian)
- Info-RI - National Information Portal (in Indonesian)
- Antara - National News Agency
- RRI - National Radio Station
- TVRI - National Television Station (in Indonesian)
- Bank Indonesia - Indonesian Central Bank
- List of Indonesian embassies and consulates worldwide (Department of Foreign Affairs) (follow the "Embassies & Consulates" link in the linked page)
Other Sites (not owned nor operated by the government of Indonesia and its agencies)
- Kompas - Indonesia's Most Widely Circulated Newspaper (in Indonesian)
- Short info on Indonesia
- Indonesia travel guide at Wikitravel
- Link list of all Government Institutions
- Indonesia House (in English and in Dutch)
- Inside Indonesia Journal
- News from Indonesia (in English and in Indonesian)
- Indonesian Online Community
- indonesia.rinkes.nl | Indonesia
- Business Indonesia
- Indonesia: The Whale Hunters
- INDOC Database on Indonesian Labour
- Asia and Pacific Museum in Warsaw
- Maps
- CIA World Factbook - Indonesia
మూలాలు
- ↑ US Library of Congress; Vickers (2005), page 117.
- ↑ 2.0 2.1 2.2 "ఎంపిక చేసిన దేశాలు మరియు వర్గాల GDP రిపోర్టు". వరల్డ్ ఫ్యాక్ట్ బుక్కు. సీఐఏ. 2007. Retrieved మార్చి 26.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help); Unknown parameter|accessyear=
ignored (|access-date=
suggested) (help) - ↑ Indonesia at inogolo.com