అండాశయము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: vi:Buồng trứng
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29: పంక్తి 29:
== వ్యాధులు ==
== వ్యాధులు ==


* అండాశయపు వాపు లేదా ఊఫరైటిస్ (Oophoritis)
* [[అండాశయపు వాపు లేదా ఊఫరైటిస్]] (Oophoritis)
* పాలీసిస్టిక్ అండాశయ వ్యాధి (Polycystic Ovary Disease or PCOD)
* [[పాలీసిస్టిక్ అండాశయ వ్యాధి]] (Polycystic Ovary Disease or PCOD)
* అండాశయం మడతపడటం (Ovarian torsion)
* [[అండాశయం మడతపడటం]] (Ovarian torsion)
* అండాశయపు తిత్తులు (Ovarian cysts)
* [[అండాశయపు తిత్తులు]] (Ovarian cysts)
* అండాశయపు కాన్సర్ (Ovarian cancer)
* [[అండాశయపు కాన్సర్]] (Ovarian cancer)


==చిత్రమాలిక==
==చిత్రమాలిక==

09:17, 20 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

అండాశయము
Internal reproductive organs of human female
లాటిన్ ovarium
గ్రే'స్ subject #266 1254
ధమని ovarian artery, uterine artery
సిర ovarian vein
లింఫు lumbar lymph nodes
MeSH Ovary
Dorlands/Elsevier o_09/12603251

అండాశయము (Ovary) స్త్రీ జననేంద్రియాలలో అండాలను తయారుచేయు భాగం. రెండు అండాశయాలు కటి ప్రదేశంలో గర్భకోశానికి ఇరువైపులా ఉంటాయి. స్త్రీ రజస్వలయిన దగ్గరినుండి ముట్లు పోయేవరకు నెలకి ఒక అండం చొప్పున విడుదలవుతుంది. ఇలా విడుదలైన అండం శుక్రంతో ఫలదీకరణం చెంది గర్భకోశంలో పిండంగా తయారవుతుంది. అరుదుగా అండాశయములోనే ఫలదీకరణం జరిగి గర్భం దాల్చి పిండం తయారయ్యే అవకాశం ఉన్నది. దీనిని అండాశయ గర్భం (Ovarian pregnancy) అంటారు.

విధులు

వ్యాధులు

చిత్రమాలిక


"https://te.wikipedia.org/w/index.php?title=అండాశయము&oldid=798457" నుండి వెలికితీశారు