శిశ్నము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: se:Guoccat (deleted)
పంక్తి 1: పంక్తి 1:
{{అనువాదం}}
{{Infobox Anatomy |
{{Infobox Anatomy |
Name = {{PAGENAME}} |
Name = {{PAGENAME}} |

13:03, 21 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

శిశ్నము
The human penis can be seen in the right of this cross-section illustration.
లాటిన్ penis, pene, penī
గ్రే'స్ subject #262 1247
ధమని Dorsal artery of the penis, Deep artery of the penis, Artery of the urethral bulb
సిర Dorsal veins of the penis
నాడి Dorsal nerve of the penis
లింఫు Superficial inguinal lymph nodes
Precursor Genital tubercle, Urogenital folds
MeSH Penis

శిశ్నము (Penis) పురుషుని బాహ్య జననేంద్రియము. ఇది సంభోగంలో మరియు మూత్రవిసర్జనలో ఉపయోగపడుతుంది.

మానవులలో శిశ్నము నిర్మాణం

Anatomical diagram of a human penis. (click for closer view)
శిశ్నము
Penile clitoral structure

మానవుని శిశ్నము మూడు స్తంభాల వంటి నిర్మాణాలలో చేయబడి ఉంటుంది: వానిలో రెండు కార్పొరా కెవర్నోజా మరియు మధ్యలో ఒక కార్పస్ స్పాంజియోజమ్.

కార్పస్ స్పాంజియోజమ్ యొక్క చివరి భాగం బల్బు మాదిరిగా తయారై గ్లాన్స్ పెనిస్ ఏర్పడుతుంది. ఇది పూర్వ చర్మంతో కప్పబడి ఉంటుంది. ఈ చర్మం ముందుకు వచ్చినప్పుడు గ్లాన్స్ ను పూర్తిగా కప్పి, వెనుకకు వెళ్ళినప్పుడు గ్లాన్స్ కనిపించేటట్లు చేస్తుంది. శిశ్నం యొక్క క్రిందభాగంలో పుర్వ చర్మం గ్లాన్స్ కు ఒక మ్యూకస్ పొరచేత కలుపబడి ఉంటుంది. దీనిని ఫ్రెన్యులమ్ అంటారు.

మూత్ర వ్యవస్థలోని చివరి భాగమైన ప్రసేకం కార్పస్ స్పాంజియోజమ్ మధ్యలో నుండి వెళ్ళి గ్లాన్స్ చివరగా ముత్రద్వారం లేదా మియాటస్ లోకి తెరుచుకొంటుంది. ఇది మూత్ర విసర్జన సమయంలో మూత్రం మరియు స్కలనం సమయంలో శుక్రం ప్రవాహానికి రెండింటికి మార్గంగా పనిచేస్తుంది.

పురుషాంగం మీది పూర్వచర్మం వీడియో.

శుక్రం are produced in the testes and stored in the attached epididymis. During ejaculation, sperm are propelled up the vas deferens, two ducts that pass over and behind the bladder. Fluids are added by the seminal vesicles and the vas deferens turns into the ejaculatory ducts which join the urethra inside the prostate gland. The prostate as well as the bulbourethral glands add further secretions, and the semen is expelled through the penis.

The raphe is the visible ridge between the lateral halves of the penis, found on the ventral or underside of the penis, running from the meatus (opening of the urethra) across the scrotum to the perineum (area between scrotum and anus).

The human penis differs from those of most other mammals, as it has no baculum, or erectile bone, and instead relies entirely on engorgement with blood to reach its erect state. It cannot be withdrawn into the groin, and it is larger than average in the animal kingdom in proportion to body mass.

వివిధ పేర్లు

పురుషాంగానికి వందకి పైగా పేర్లు వాడుకలో ఉన్నట్లు ప్రముఖ వైద్యులు సుధాకర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. అంగం, శృంగారాంగం, పండు, అరటిపండు, తేనెపండు, బుల్లిపండు, బుజ్జి, బుజ్జిగాడు, బుజ్జిముండ, లింగం, సుల్ల, బెల్లకాయ, దండం, మదనదండం, గునపం, నాగలి, దుడ్డు, మొడ్డ, తొండం, గులాబీమొగ్గ, సూదంటురాయి, గూటం, మగతనం, పొత్రం, సుస్, రోకలి, మన్మధబాణం, జోయ్ స్టిక్ వీటిలో కొన్ని.

ఇవి కూడా చూడండి

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


"https://te.wikipedia.org/w/index.php?title=శిశ్నము&oldid=800325" నుండి వెలికితీశారు