విద్యాసాగర్ (సంగీత దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:


==సినిమాల్లో ప్రవేశం==
==సినిమాల్లో ప్రవేశం==
[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వంలో వచ్చిన [[శభాష్ పాపన్న]] సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపద్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పని చేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో [[పూమనం]] సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత [[కృష్ణంరాజు]] సినిమా [[ధర్మతేజ]], [[తమ్మారెడ్డి భర్ద్వాజ]] [[అలజడి]] సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా [[తేనెటీగ]]. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మళయాలంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో [[చిరంజీవి]], తమిళంలో [[రజనీకాంత్]] వంటి ఎందరికో సినిమాలు చేసాడు
[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వంలో వచ్చిన [[శభాష్ పాపన్న]] సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపద్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పని చేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో [[పూమనం]] సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత [[కృష్ణంరాజు]] సినిమా [[ధర్మతేజ]], [[తమ్మారెడ్డి భరద్వాజ]] [[అలజడి]] సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా [[తేనెటీగ]]. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మళయాలంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో [[చిరంజీవి]], తమిళంలో [[రజనీకాంత్]] వంటి ఎందరికో సినిమాలు చేసాడు


== ప్రసంశలు పొందిన కొన్ని సినిమాలు ==
== ప్రసంశలు పొందిన కొన్ని సినిమాలు ==

06:21, 22 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

విద్యాసాగర్
మూలంIndian flag విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్, India
సంగీత శైలిFilm score
వృత్తిFilm composer, సంగీత దర్శకుడు, గాయకుడు
వాయిద్యాలుkeyboard/piano,
క్రియాశీల కాలం1984-present
వెబ్‌సైటుOfficial Website

విద్యాసాగర్ (Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు.

బాల్యం

విద్ద్యాసాగర్ 1962 లో అమలాపురంలో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముక సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు లండన్ వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక నేపద్య సంగీతం అందించడం మొదలెట్టాడు.

సినిమాల్లో ప్రవేశం

ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన శభాష్ పాపన్న సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపద్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పని చేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో పూమనం సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత కృష్ణంరాజు సినిమా ధర్మతేజ, తమ్మారెడ్డి భరద్వాజ అలజడి సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా తేనెటీగ. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మళయాలంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్ వంటి ఎందరికో సినిమాలు చేసాడు

ప్రసంశలు పొందిన కొన్ని సినిమాలు

తెలుగు

‍* చంద్రముఖి (2005)

తమిళ్

మళయాళం

అవార్డులు

జాతీయ అవార్డులు

కేరళ రాష్ట్ర అవార్డులు:

  • కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1996 - అజకీయ రావానన్(Azhakiya Ravanan)
  • 1998 - ఉత్తమ సంగీత దర్శకుడు -సమ్మర్ ఇన్ బెత్లెహెమ్( Summer in Bethlehem)
  • 1999 - ఉత్తమ సంగీత దర్శకుడు - నిరం( Niram)
  • కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1998 - ప్రణయ వర్ణంగళ్ (Pranaya Varnangal)
  • కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 2000 - దేవదూతన్ (Devadoothan)
  • 2002 - ఉత్తమ సంగీత దర్శకుడు -మీసమాధవన్ (తెలుగులో దొంగోడు Meesa Madhavan)
  • 2009 - ఫిలింఫేర్ అవార్డ్- ఉత్తమ సంగీత దర్శకుడు –నీలాత్తమార - ([Neelathamara (2009 film)|Neelathaamara)


తమిళ రాష్ట్ర అవార్డులు


ఇతర అవార్డులు:

  • 2008 ఏషియనెట్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు -ముల్లా సినిమా
  • 2008 వనిత నిప్పన్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు -ముల్లా సినిమా
  • 2009 అమృత టివి వారి ఉత్తమ సంగీత దర్శకుడు -నీలాత్తామారై సినిమా
  • 2009 సదరన్ ఫిలింఫేర్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు -నీలాత్తమరై సినిమా

సంగీతం అందించిన సినిమాలు

Year Films Languages
2012 Thappana Malayalam
Vydooryam Malayalam
Diamond Necklace Malayalam
Ordinary Malayalam
Spanish Masala Malayalam
2011 Thambi Vettothi Sundaram Tamil
Makeup Man Malayalam
2010 Magizhchi Tamil
Siruthai Tamil
Ilaignan Tamil
Kaavalan Tamil
Mandhira Punnagai Tamil
Apoorva Ragam Malayalam
Paappi Appacha Malayalam
2009 1977 Tamil
Kanden Kadhalai Tamil
Peranmai Tamil
Ilamai Itho Itho Tamil
Neelathaamara Malayalam
2008 Kuruvi Tamil
Pirivom Santhippom Tamil
Mulla Tamil
Jeyam Kondaan Tamil
Abhiyum Naanum Tamil
Mahesh, Saranya Matrum Palar Tamil
Mere Baap Pehle Aap Hindi
Ali Baba Tamil
Raman Thediya Seethai Tamil
Muniyandi Vilangial Moonramandu Tamil
Arai En 305-il Kadavul Tamil
2007 Periyar Tamil
Majaa Tamil
Kaiyoppu Tamil
Goal Malayalam
Rock 'n' Roll Malayalam
Mozhi Tamil
2006 Aathi Tamil
Paramasivan Tamil
Thambi Tamil
Poi Tamil
Emmtan-Magan Tamil
Pasa Kiligal Tamil
Bangaram Telugu
Sundarakandam Telugu
Sivappathigaram Tamil
2005 Kana Kandaen Tamil
Chandramukhi Tamil
Ji Tamil
London Tamil
Ponniyin Selvan Tamil
Chandrolsavam Malayalam
Alice in Wonderland Malayalam
Kochirajavu Malayalam
Made in USA Malayalam
Chanthupottu Malayalam
Muddula Koduku Telugu
Satti Telugu
Soori Telugu
Vikram Telugu
2004 Thendral Tamil
Hulchul Hindi
Swarabhishekam Telugu
Varnajalam Tamil
Sullan Tamil
Ghilli Tamil
Rasikan Malayalam
Madhurey Tamil
Love Today Telugu
Sadhurangam Tamil
2003 Anbe Sivam Tamil
Anbu Tamil
Run Telugu
Ottesi Cheputunna Telugu
Kadhal Kisu Kisu Tamil
Pallavan Tamil
Well Done Tamil
Parthiban Kanavu Tamil
Villain Telugu
Power of Women Tamil, Hindi
Iyarkai Tamil
Beyond the Soul English
Aahaa Ethanai Azhagu Tamil
Thithikudhe Tamil
Kilichundan Mampazham Malayalam
Pattalam Malayalam
C.I.D. Moosa Malayalam
Dongodu Telugu
Thirumalai Tamil
Alai Tamil
Joot Tamil
2002 Villain Tamil
Run Tamil
Dhool Tamil
Meesa Madhavan Malayalam
Gramaphone Malayalam
Naaga Telugu
O Chinnadana Telugu
Neetho Telugu
Durga Hindi
Ramanaidu Telugu
Karmegham Tamil
2001 Dhosth Malayalam
Randaam Bhavam Malayalam
Dhill Tamil
Alli Thandha Vaanam Tamil
Vedam Tamil
Thavasi Tamil
Poovellam Un Vasam Tamil
Ladies and Gentlemen Telugu
Sneham Telugu
2000 Daivathinte Makan Malayalam
Raakilipaatu Malayalam
Dreamz Malayalam
Satyam Shivam Sundaram Malayalam
Dubai Malayalam
Madhuranombarakkattu Malayalam
Devadoothan Malayalam
Mr. Butler Malayalam
Chandranudikkunna Dikhil Malayalam
Snehithiye Tamil
Puratchikaaran Tamil
1999 Millennium Stars Malayalam
Niram Malayalam
Ezhupunna Tharakan Malayalam
Ustaad Malayalam
Edhirum Pudhirum Tamil
Pooparika Varugirom Tamil
1998 Pranayavarnangal Malayalam
Summer in Bethlehem Malayalam
Elavamkodu Desam Malayalam
Siddhartha Malayalam
Uyirodu Uyiraga Tamil
Thaayin Manikodi Tamil
Nilaave Vaa Tamil
Suyamvaram Tamil
1997 Krishnagudiyil Oru Pranayakalathu Malayalam
Oru Maravathoor Kanavu Malayalam
Varnapakittu Malayalam
Pudhayal Tamil
Aahaa Enna Porutham Tamil
Mahathma Malayalam
Smile Please Tamil
1996 Indraprastham Malayalam
Azhakiya Ravanan Malayalam
Thaali Telugu
Priyam Tamil
Coimbatore Mappillai Tamil
Subash Tamil
Sengottai Tamil
Tata Birla Tamil
Mustafaa Tamil
Nethaji Tamil
1995 Karnaa Tamil
Vetagadu Telugu
Mr. Madras Tamil
Villadhi Villain Tamil
Ayudha Poojai Tamil
Murai Maman Tamil
Pasumpon Tamil
1994 Bangaru Mogudu Telugu
Chilaka Pachakapuram Telugu
Jai Hind Tamil
Mugguru Monagallu Telugu
1993 Allari Pilla Telugu
Urmila Telugu
Hello Darling Lechi Podama Telugu
Manavarali Pelli Telugu
1989 Poomanam Tamil
Rajasekar Tamil
Seetha Tamil
Nila Pennae Tamil
Vaanam Tamil

మూలాలు