మిషిగన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (బాటు: tl:Misigan వర్గాన్ని tl:Michiganకి మార్చింది
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: pa:ਮਿਸ਼ੀਗਨ
పంక్తి 108: పంక్తి 108:
[[oc:Michigan]]
[[oc:Michigan]]
[[os:Мичиган]]
[[os:Мичиган]]
[[pa:ਮਿਸ਼ੀਗਨ]]
[[pam:Michigan]]
[[pam:Michigan]]
[[pl:Michigan]]
[[pl:Michigan]]

20:38, 22 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

మిషిగన్ (ఎరుపు రంగులో ఉన్న ప్రాంతం)
మిషిగన్ (ఎరుపు రంగులో ఉన్న ప్రాంతం)

మిషిగన్ సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు వైపున ఉత్తరాన ఉన్న రాష్ట్రం. మిచిగాన్ అనగా "ఎక్కువ నీరు" లేక "పెద్ద సరస్సు" అని అర్థం. రాష్ట్రానికి ఆ పేరు మిచిగన్ సరస్సు నుండి వచ్చింది. ఈరీ, హ్యూరాన్, మిషిగన్, సుపీరియర్, సెయింట్ క్లెయిర్ అను పేర్లు గల అయిదు సరస్సులను కలిగి ప్రపంచంలో అతి పొడుగైన తాగు నీటి తీరం ఉన్న రాష్ట్రం.


మిషిగన్ రాష్ట్రం రెండు విడి భాగాలుగా ఉండి, ఐదు మైళ్ళ పొడవు గల మెకినాక్ వంతెనతో కలుపబడి ఉన్నది. 1846లో మరణశిక్షను రద్దు చేసిన మొట్టమొదటి సంయుక్త రాష్ట్రం.

"https://te.wikipedia.org/w/index.php?title=మిషిగన్&oldid=800741" నుండి వెలికితీశారు