అకాడమీ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3rc2) (యంత్రము కలుపుతున్నది: fo:Oscar-virðislønin
చి r2.7.1) (బాటు: bs:Oskar వర్గాన్ని bs:Oscarకి మార్చింది
పంక్తి 45: పంక్తి 45:
[[bg:Награди на филмовата академия на САЩ]]
[[bg:Награди на филмовата академия на САЩ]]
[[bn:একাডেমি পুরস্কার]]
[[bn:একাডেমি পুরস্কার]]
[[bs:Oskar]]
[[bs:Oscar]]
[[ca:Oscar]]
[[ca:Oscar]]
[[ckb:خەڵاتی ئۆسکار]]
[[ckb:خەڵاتی ئۆسکار]]

18:52, 26 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు


ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతులు. దీని బహుమతి ప్రధానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.[1]

మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929 లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ మరియు విలియం డెమిలీ కలిసి ఇది ఏర్పాటు చేశారు.

బయటి లింకులు

మూలాలు

  1. "About the Academy Awards". Academy of Motion Picture Arts and Sciences. Retrieved 2007-04-13.