ఎస్.పి.శైలజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 22: పంక్తి 22:
* [[సాగర సంగమం]] (1983)
* [[సాగర సంగమం]] (1983)
=== శైలజ పాడిన చిత్రాలు ===
=== శైలజ పాడిన చిత్రాలు ===
====2000లు====
* [[మృగరాజు]] (2001)
* [[మృగరాజు]] (2001)
* [[ఆవారాగాడు]] (2000)
* [[ఆవారాగాడు]] (2000)
====1990లు====
* [[అన్నమయ్య]] (1997)
* [[అన్నమయ్య]] (1997)
* [[శుభసంకల్పం]] (1995)
* [[శుభసంకల్పం]] (1995)
పంక్తి 31: పంక్తి 33:
* [[అప్పుల అప్పారావు]] (1991)
* [[అప్పుల అప్పారావు]] (1991)
* [[సూత్రధారులు]] (1990)
* [[సూత్రధారులు]] (1990)
====1980లు====
* [[కోకిల]] (1989)
* [[కోకిల]] (1989)
* [[రాజా చిన్నరోజా]] (1989)
* [[రాజా చిన్నరోజా]] (1989)
పంక్తి 57: పంక్తి 60:
* [[వంశవృక్షం]] (1980)
* [[వంశవృక్షం]] (1980)
* [[మోసగాడు]] (1980)
* [[మోసగాడు]] (1980)
====1970లు====
* [[శంకరాభరణం]] (1979)
* [[శంకరాభరణం]] (1979)
* [[మనవూరి పాండవులు]] (1978)
* [[మనవూరి పాండవులు]] (1978)

09:02, 27 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

ఎస్.పి.శైలజ
1999లో శైలజ
వ్యక్తిగత సమాచారం
మూలంఆంధ్ర ప్రదేశ్, India
సంగీత శైలినేపథ్యగానం
వృత్తిగాయని
క్రియాశీల కాలం1978–2003
జీవిత భాగస్వామిసుభలేఖ సుధాకర్

శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సినిమా గాయని. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు మరియు శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.

నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా భాగవతారు. అన్న బాలసుబ్రమణ్యం దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.[1]

ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.

సినీ జీవితం

నటించిన చిత్రాలు

శైలజ పాడిన చిత్రాలు

2000లు

1990లు

1980లు

1970లు

డబ్బింగ్ కళాకారిణి

మూలాలు