మన్మోహన్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు
Makecat-bot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: war:Manmohan Singh |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
| imagesize = 250px |
| imagesize = 250px |
||
| alt = Portrait of Manmohan Singh |
| alt = Portrait of Manmohan Singh |
||
| office = [[ |
| office = [[ప్రధానమంత్రి]] |
||
| president = |
| president = |
||
| term_start = 22 |
| term_start = 22 మే 2004 |
||
| predecessor = [[ |
| predecessor = [[అటల్ బిహారీ వాజపేయి]] |
||
| office2 = [[External Affairs Minister|Minister of External Affairs of India]] |
| office2 = [[External Affairs Minister|Minister of External Affairs of India]] |
||
| term_start2 = 6 |
| term_start2 = 6 నవంబర్ 2005 |
||
| term_end2 = 24 |
| term_end2 = 24 అక్టోబర్ 2006 |
||
| predecessor2 = [[ |
| predecessor2 = [[కె. నట్వర్ సింగ్]] |
||
| successor2 = [[ |
| successor2 = [[ప్రణబ్ ముఖర్జీ]] |
||
| office3 = [[Finance Minister of India|Minister of Finance of India]] |
| office3 = [[Finance Minister of India|Minister of Finance of India]] |
||
| term_start3 = 30 |
| term_start3 = 30 నవంబర్ 2008 |
||
| term_end3 = 24 |
| term_end3 = 24 జనవరి 2009 |
||
| predecessor3 = [[ |
| predecessor3 = [[పి. చిదంబరం]] |
||
| successor3 = [[ |
| successor3 = [[ప్రణబ్ ముఖర్జీ]] |
||
| primeminister4 = [[ |
| primeminister4 = [[పి. వి. నరసింహారావు]] |
||
| term_start4 = 21 |
| term_start4 = 21 జూన్ 1991 |
||
| term_end4 = 16 |
| term_end4 = 16 మే 1996 |
||
| predecessor4 = [[ |
| predecessor4 = [[మధు దండావతే]] |
||
| successor4 = [[ |
| successor4 = [[జస్వంత్ సింగ్]] |
||
| office5 = [[List of deputy chairpersons of the planning commission of India|Deputy Chairperson of the Planning Commission of India]] |
| office5 = [[List of deputy chairpersons of the planning commission of India|Deputy Chairperson of the Planning Commission of India]] |
||
| primeminister5 = [[ |
| primeminister5 = [[రాజీవ్ గాంధీ]] |
||
| term_start5 = 15 |
| term_start5 = 15 జనవరి 1985 |
||
| term_end5 = 31 |
| term_end5 = 31 ఆగష్టు 1987 |
||
| predecessor5 = [[ |
| predecessor5 = [[పి. వి. నరసింహారావు]] |
||
| successor5 = [[ |
| successor5 = [[పి. శివశంకర్]] |
||
| office6 = [[List of Governors of the Reserve Bank of India|Governor of the Reserve Bank of India]] |
| office6 = [[List of Governors of the Reserve Bank of India|Governor of the Reserve Bank of India]] |
||
| term_start6 = 15 |
| term_start6 = 15 సెప్టెంబర్ 1982 |
||
| term_end6 = 15 |
| term_end6 = 15 జనవరి 1985 |
||
| predecessor6 = [[Indraprasad Gordhanbhai Patel]] |
| predecessor6 = [[Indraprasad Gordhanbhai Patel]] |
||
| successor6 = [[Amitav Ghosh (banker)|Amitav Ghosh]] |
| successor6 = [[Amitav Ghosh (banker)|Amitav Ghosh]] |
14:37, 27 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
మన్మోహన్ సింగ్ ਮਨਮੋਹਨ ਸਿੰਘ | |
| |
ప్రస్తుత | |
Assumed office 22 మే 2004 | |
మునుపు | అటల్ బిహారీ వాజపేయి |
---|---|
పదవిలో 6 నవంబర్ 2005 – 24 అక్టోబర్ 2006 | |
మునుపు | కె. నట్వర్ సింగ్ |
తరువాత | ప్రణబ్ ముఖర్జీ |
పదవిలో 30 నవంబర్ 2008 – 24 జనవరి 2009 | |
మునుపు | పి. చిదంబరం |
తరువాత | ప్రణబ్ ముఖర్జీ |
పదవిలో 21 జూన్ 1991 – 16 మే 1996 | |
ప్రధాన మంత్రి | పి. వి. నరసింహారావు |
మునుపు | మధు దండావతే |
తరువాత | జస్వంత్ సింగ్ |
పదవిలో 15 జనవరి 1985 – 31 ఆగష్టు 1987 | |
ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ |
మునుపు | పి. వి. నరసింహారావు |
తరువాత | పి. శివశంకర్ |
పదవిలో 15 సెప్టెంబర్ 1982 – 15 జనవరి 1985 | |
మునుపు | Indraprasad Gordhanbhai Patel |
తరువాత | Amitav Ghosh |
జననం | Gah, Punjab,British Raj | 1932 సెప్టెంబరు 26
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | UPA—(INC) |
భార్య/భర్త | Gursharan Kaur (m. 1958) |
సంతానం | Upinder Singh Daman Singh Amrit Singh |
నివాసం | 7 Race Course Road, New Delhi, India (official) Guwahati, Assam (private) |
Alma mater | Panjab University (B.A., M.A.) St John's College, Cambridge (Wright's Prize) University of Cambridge (Wrenbury scholar) Nuffield College, Oxford (DPhil, D.Litt., Ph.D.) |
వృత్తి | Economist Civil Service Social Worker Professor Educationist |
మతం | Sikhism |
సంతకం | మన్మోహన్ సింగ్'s signature |
వెబ్సైటు | Manmohan Singh |
నేటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా మే 22, 2004 లో భాద్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రి గా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.
తొలి జీవితము, కుటుంబము
26 సెప్టెంబరు, 1932 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు. 17వ మరియు ప్రస్తుత ప్రధానమంత్రి. 1958 లో గురుషరణ్ కౌర్ తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం. [1]
విద్య
అర్థశాస్త్రములో 1952 లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయము, ఛండీగడ్ నుండి చేసారు. ఆ తరువాత
- 1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము లో బ్యాచిలర్స్,
- 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి డాక్టరేట్ పూర్తి చేశారు.
ఉద్యోగాలు
- 1957-59 : సీనియర్ లెక్చరర్, ఆర్ధికశాస్త్రం.
- 1959-63 : రీడర్, ఆర్థికశాస్త్రం.
- 1963-65 : ప్రొఫెసర్, ఆర్థికశాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
- 1969-71 : ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
- 1976 : గౌరవ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
సేవలు
- 1971-72: ఆర్థిక సలహాదారు, విదేశీ వాణిజ్య మంత్రాలయం.
- 1972-76: ప్రధాన విత్త సలహాదారుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
- 1976-80: భారత రిజర్వు బ్యాంకు డైరెక్టర్.
- డైరెక్టర్, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు.
- ఆసియాభివృద్ధి బ్యాంకుకు భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
- బర్డ్, ప్రత్యామ్నాయ గవర్నరు.
- నవంబరు 1976 - ఏప్రిల్ 1980: కార్యదర్శి, భారత ఆర్థిక శాఖ.
- సభ్యుడు, ఆర్థిక శాఖ, అణుశక్తి కమీషను, అంతరిక్ష కమీషను.
- ఏప్రిల్ 1980 - సెప్టెంబరు 15, 1982 : ప్లానింగ్ కమీషన్ సభ్యుడు-కార్యదర్శి
- 1980-83: ఛైర్మన్, భారత్-జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీ.
- సెప్టెంబరు 16, 1982 - జనవరి 14, 1985 : రిజర్వ్ బ్యాంకు గవర్నరు.
- 1982-85: ఐ.ఎమ్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
- 1983-84: సభ్యుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్.
- 1985: అధ్యక్షుడు, ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్.
- జనవరి 15, 1985 - జూలై 31, 1987 : డిప్యూటి ఛైర్మన్, ప్లానింగ్ కమీషన్
- ఆగస్టు 1, 1987 - నవంబరు 10, 19! 90: సెక్రటరి జనరల్ మరియు కమీషనర్, సౌత్ కమీషన్, జెనీవా.
- డిసెంబరు 10, 1990 - మార్చి 14, 1991 : ప్రధానమంత్రి సలహాదారుడు, ఆర్థిక విషయాలు.
- మార్చి 15, 1991 - జూన్ 20, 1991 : యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ (UGC) ఛైర్మన్.
- జూన్ 21, 1991 - మే 15, 1996 : కేంద్ర ఆర్థిక మంత్రి.
- అక్టోబరు 1991: అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యుడిగా గెలుపు.
- జూన్ 1995: రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నిక.
- 1996 ఆతరువాత : సభ్యుడు, కాన్సులేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
- ఆగస్టు 1, 1996 - డిసెంబరు 4, 1997 : ఛైర్మన్, వ్యాపారరంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
- మార్చి 21, 1998 ఆతరువాత : రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు.
- జూన్ 5, 1998 ఆతరువాత : సభ్యుడు, ఆర్థికంపై కమిటీ.
- ఆగస్టు 13, 1998 ఆతరువాత : సభ్యుడు, కమిటీ ఆన్ రూల్స్.
- ఆగస్టు 1998-2001 : సభ్యుడు, కమిటీ ఆఫ్ ప్రివిలైజెస్.
- 2000 ఆ తరువాత : సభ్యుడు, ఎక్జిక్యూటివ్ కమిటీ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్.
- జూన్ 2001: రాజ్యసభకు తిరిగి ఎన్నిక.
- ఆగస్టు 2001 తరువాత : సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ.
రచనలు
- ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫార్ సెల్ఫ్-సస్టైన్డ్ గ్రోత్ : క్లారెండోన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, 1964.
- అనేక ఆర్థిక జర్నల్స్ కొరకు అనేకానేక ఆర్టికల్స్.
పురస్కారాలు
- ఆడమ్ స్మిత్ ప్రైజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం - 1956
- పద్మవిభూషణ్ - 1987
- యూరో మనీ అవార్డు, 1993 ఉత్తమ ఆర్థికమంత్రి.
- ఏషియా మనీ అవార్డు, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి - 1993 మరియు 1994
అంతర్జాతీయ అసైన్మెంట్లు
- 1966 : ఆర్థిక వ్యవహారాల ఆఫీసరు.
- 1966-69 : యు.ఎన్.సి.టి.ఏ.డి. (UNCTAD), ఛీఫ్, ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్.
- 1972-74 : ఐ.ఎమ్.ఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరమ్ కొరకు, భారత తరఫున డిప్యూటీ.
- 1977-79 : ఎయిడ్-ఇండియా కన్సార్టియమ్ మీటింగుల కొరకు భారత రాయబారి.
- 1980-82 : ఇండో-సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్
- 1982 : ఇండో-సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్
- 1993 : సైప్రస్ లో జరిగిన కామన్వెల్తు హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, హ్యూమన్ రైట్స్ వర్ల్డ్ కాన్ఫరెన్సు, వియన్నా.
వినోదాలు క్రీడలు
- జిమ్ఖానా క్లబ్, న్యూఢిల్లీ శాస్వత సభ్యుడు.
- ఇండియా ఇంటర్నేషనల్ సెంటరు న్యూఢిల్లీ, శాస్వత సభ్యుడు.
మూలాలు
బయటి లింకులు
ఇంతకు ముందు ఉన్నవారు: అటల్ బిహారీ వాజపేయి |
భారత ప్రధానమంత్రి 05/22/2004— |
తరువాత వచ్చినవారు: రెండవసారి ప్రధానమంత్రిగా మే 23న ప్రమాణ స్వీకారం |
మూలాలు
- ↑ మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...
0