ప్రోటోజోవా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము తొలగిస్తున్నది: he:פרוטיסטים (strongly connected to te:ప్రోటిస్టా) |
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: he:פרוטיסטים |
||
పంక్తి 53: | పంక్తి 53: | ||
[[gl:Protozoo]] |
[[gl:Protozoo]] |
||
[[gv:Protosoa]] |
[[gv:Protosoa]] |
||
[[he:פרוטיסטים]] |
|||
[[hr:Praživotinje]] |
[[hr:Praživotinje]] |
||
[[ht:Pwotozoyè]] |
[[ht:Pwotozoyè]] |
18:35, 28 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
ప్రోటోజోవా (Protozoa ; from the Greek words proto, meaning "first", and zoa, meaning "animals") జీవ శాస్త్రంలోని ఒక జీవుల విభాగం (eukaryotes),[1] ఇవి చలనాన్ని కలిగివుంటాయి.
వర్గీకరణ
- ఫ్లెజెల్లేటా (e.g. జియార్డియా)
- అమీబాs (e.g. ఎంటమీబా)
- స్పోరోజోవా (e.g. ప్లాస్మోడియం)
- సీలియోఫోరా (e.g. Balantidium coli)
వ్యాధులు
కొన్ని ప్రోటోజోవా జీవులు వ్యాధుల్ని కలుగజేస్తాయి. వానిలో కొన్ని ఉదాహరణలు:
- మలేరియా : (Malaria)
- అమీబియాసిస్ : (Amoebiasis)
- జియార్డియాసిస్ : (Giardiasis)
- టాక్సోప్లాస్మోసిస్ : (Toxoplasmosis)
- క్రిప్టోస్పొరిడియోసిస్ : (Cryptosporidiosis)
- ట్రైకోమోనియాసిస్ : (Trichomoniasis)
- లీష్మానియాసిస్ : (Leishmaniasis)
- అతిసారం : (Dysentery)
మూలాలు
- ↑ I. Edward Alcamo; Jennifer M. Warner (28 August 2009). Schaum's Outline of Microbiology. McGraw Hill Professional. pp. 144–. ISBN 9780071623261. Retrieved 14 November 2010.