అలోహం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: yo:Aláìjẹ́-mẹ́tàlì |
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ka:არალითონები |
||
పంక్తి 50: | పంక్తి 50: | ||
[[ja:非金属元素]] |
[[ja:非金属元素]] |
||
[[jv:Nonlogam]] |
[[jv:Nonlogam]] |
||
[[ka:არალითონები]] |
|||
[[kk:Бейметалдар]] |
[[kk:Бейметалдар]] |
||
[[ko:비금속]] |
[[ko:비금속]] |
06:41, 4 మార్చి 2013 నాటి కూర్పు
అలోహం (Nonmetal) రసాయన శాస్త్రం ప్రకారం లోహాలు (Metals) కాని మూలకాలన్నింటికి కలిపి ఉపయోగిస్తారు. ఆధునిక ఆవర్తన పట్టిక ప్రకారం అన్ని మూలకాలను వాటి భౌతిక మరియు రసాయన లక్షణాలను బట్టి లోహాలు మరియు అలోహాలుగా విభజించారు.
సాధారణంగా అలోహాలుగా పరిగణించే మూలకాలు:
- హైడ్రోజన్ (H)
- గ్రూపు 14 మూలకాలు: కార్బన్ (C)
- గ్రూపు 15 మూలకాలు: నైట్రోజన్ (N), ఫాస్ఫరస్ (P)
- గ్రూపు 16 లో కొన్ని మూలకాలు: ఆక్సిజన్ (O), సల్ఫర్ (S), సెలీనియం (Se)
- గ్రూపు 17 లో అన్ని మూలకాలు: హేలోజన్లు
- గ్రూపు 18 లో అన్ని మూలకాలు: ఉత్కృష్ట వాయువులు
Look up అలోహం in Wiktionary, the free dictionary.