నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:नरसारावपेट लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 36: పంక్తి 36:


[[en:Narasaraopet (Lok Sabha constituency)]]
[[en:Narasaraopet (Lok Sabha constituency)]]
[[hi:नरसारावपेट लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:नरसरावपेट (लोकसभा मतदारसंघ)]]
[[mr:नरसरावपेट (लोकसभा मतदारसंघ)]]

18:03, 5 మార్చి 2013 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్‌సభపదవీకాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
మొదటి1952-57సి.ఆర్.చౌదరిస్వతంత్ర అభ్యర్ధి
రెండవ1957-62--
మూడవ1962-67ఎమ్.మచ్చరాజుభారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ1967-71మద్ది సుదర్శనంభారత జాతీయ కాంగ్రెసు
ఐదవ1971-77మద్ది సుదర్శనంభారత జాతీయ కాంగ్రెసు
ఆరవ1977-80కాసు బ్రహ్మానందరెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
ఏడవ1980-84కాసు బ్రహ్మానందరెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ1984-89కాటూరి నారాయణ స్వామితెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ1989-91కాసు వెంకట కృష్ణారెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
పదవ1991-96కాసు వెంకట కృష్ణారెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ1996-98కోట సైదయ్యతెలుగుదేశం పార్టీ
పన్నెండవ1998-99కొణిజేటి రోశయ్యభారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ1999-04నేదురుమల్లి జనార్ధనరెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
పద్నాలుగవ2004-Incumbentమేకపాటి రాజమోహన రెడ్డిభారత జాతీయ కాంగ్రెసు

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వి.కృష్ణారావు పోటీ చేస్తున్నాడు. [1] కాంగ్రెస్ పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరి పోటీలో ఉన్నాడు. [2] ప్రజారాజ్యం టికెట్ సయ్యద్ సాహెబ్‌కు లభించింది. [3]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009