హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:हैदराबाद लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 95: పంక్తి 95:


[[en:Hyderabad (Lok Sabha constituency)]]
[[en:Hyderabad (Lok Sabha constituency)]]
[[hi:हैदराबाद लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:हैदराबाद (लोकसभा मतदारसंघ)]]
[[mr:हैदराबाद (लोकसभा मतदारसंघ)]]

18:05, 5 మార్చి 2013 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
రెండవ 1957-62 కొరాట్కర్ వినాయకరావు భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 జి.ఎస్.మేల్కోటే భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 జి.ఎస్.మేల్కోటే భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 జి.ఎస్.మేల్కోటే తెలంగాణా ప్రజా సమితి
ఆరవ 1977-80 కె.ఎస్.నారాయణ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 కె.ఎస్.నారాయణ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం
తొమ్మిదవ 1989-91 సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం.
పదవ 1991-96 సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం
పదకొండవ 1996-98 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం
పన్నెండవ 1998-99 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం
పదమూడవ 1999-04 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం
పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు అసదుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఫాతిమా బేగం పోటీలో ఉంది.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మణ్ గౌడ్ పోటీ చేస్తున్నాడు. [2]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009