మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:मछलीपत्तनम लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 35: పంక్తి 35:


{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}

2009 లొ బాడీగ రామక్రిష్ణ గెలుపొన్దినాడూ


[[en:Machilipatnam (Lok Sabha constituency)]]
[[en:Machilipatnam (Lok Sabha constituency)]]
[[hi:मछलीपत्तनम लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:मछिलिपटनम (लोकसभा मतदारसंघ)]]
[[mr:मछिलिपटनम (लोकसभा मतदारसंघ)]]
2009 లొ బాడీగ రామక్రిష్ణ గెలుపొన్దినాడూ

18:08, 5 మార్చి 2013 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన లోక్‌సభ సభ్యులు

లోక్‌సభపదవీకాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
మొదటి1952-57సనక బుచ్చికోటయ్యభారత కమ్యూనిస్ట్ పార్టీ
రెండవ1957-62మండలి వెంకట కృష్ణారావుభారత జాతీయ కాంగ్రెసు
మూడవ1962-67ఎమ్.వి.స్వామిస్వతంత్ర అభ్యర్ధి
నాలుగవ1967-71వై.అంకినీడు ప్రసాద్భారత జాతీయ కాంగ్రెసు
అయిదవ1971-77మేడూరి నాగేశ్వరరావుభారత జాతీయ కాంగ్రెసు
ఆరవ1977-80మాగంటి అంకినీడుభారత జాతీయ కాంగ్రెసు
ఏడవ1980-84మాగంటి అంకినీడుభారత జాతీయ కాంగ్రెసు
ఎనిమదవ1984-89కావూరి సాంబశివరావుభారత జాతీయ కాంగ్రెసు
తొమ్మిదవ1989-91కావూరి సాంబశివరావుభారత జాతీయ కాంగ్రెసు
పదవ1991-96కావూరి సాంబశివరావుభారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ1996-98కైకాల సత్యనారాయణతెలుగుదేశం పార్టీ
పన్నెండవ1998-99కావూరి సాంబశివరావుభారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ1999-04అంబటి బ్రాహ్మణయ్యతెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ2004-09బాడిగ రామకృష్ణభారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ2009-కొనకళ్ళ నారాయణతెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున భోగాది రమాదేవి పోటీ చేస్తున్నది. [1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ బాడిగ రామకృష్ణ పోటీలో ఉన్నాడు. [2]

మూలాలు

  1. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009


2009 లొ బాడీగ రామక్రిష్ణ గెలుపొన్దినాడూ