హింగోలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sa:हिङ्गोलीमण्डलम्
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:हिंगोली जिला
పంక్తి 23: పంక్తి 23:


[[en:Hingoli district]]
[[en:Hingoli district]]
[[hi:हिंगोली जिला]]
[[ar:منطقة هينجولي]]
[[ar:منطقة هينجولي]]
[[es:Distrito de Hingoli]]
[[es:Distrito de Hingoli]]

10:38, 6 మార్చి 2013 నాటి కూర్పు

హింగోలి జిల్లాను సూచించే మ్యాపు

హింగోలీ (हिंगोली), మహారాష్ట్ర లో ఒక జిల్లా. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 చ.కి.మీ. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. [1]. ప్రస్తుతం హింగోలి జిల్లా పరిధిలో ఉన్న ప్రాతం 1956లో బొంబాయి రాష్ట్రంలో భాగమైనది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో పర్భణీ జిల్లాలో భాగంగా ఉన్నది. 1999, మే 1న పర్భణీ జిల్లా నుండి హింగోలి జిల్లాను ఏర్పాటుచేశారు.

జిల్లాను రెండు ఉప డివిజన్లు, మొత్తం ఐదు తాలూకాలుగా వ్యవస్థీకరించారు. హింగోలి సబ్ డివిజన్లో హింగోలి, కాలమ్నూరి మరియు సేన్‌గావ్ తాలూకాలున్నాయి. అలాగే, బాస్మత్ సబ్ డివిజన్లో ఔందా మరియు బాస్మత్ తాలూకాలున్నాయి. జిల్లాలో మూడు విధానసభా నియోజకవర్గాలున్నాయి. అవి బాస్మత్, కాలమ్నూరి మరియు హింగోలి. ఈ మూడు నియోజకవర్గాలు హింగోలి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమై ఉన్నాయి.[1]

ఇతర విశేషాలు


మూలాలు

  1. "Districtwise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Retrieved 2009-03-24.

బయటి లింకులు