బార్బీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: el:Barbie
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ro:Barbie
పంక్తి 75: పంక్తి 75:
[[pl:Lalka Barbie]]
[[pl:Lalka Barbie]]
[[pt:Barbie]]
[[pt:Barbie]]
[[ro:Barbie]]
[[ru:Барби]]
[[ru:Барби]]
[[sah:Barbie]]
[[sah:Barbie]]

19:45, 6 మార్చి 2013 నాటి కూర్పు

బార్బీ
మొదటి దర్శనంMarch 9 1959
సృష్టికర్తరూథ్ హాండ్లర్


బార్బీ 1959లో విడుదల చేయబడిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ బొమ్మ. మాటెల్ అనే కంపెనీ ఈ బొమ్మలను తయారుచేస్తుంది. రూథ్ హాండ్లర్ అనే వ్యాపారవేత్త బార్బీ సృష్టికర్త. ఈ బొమ్మకు బిల్డ్ లిల్లీ అనే జర్మన్ బొమ్మకు చాలా పోలికలు ఉన్నాయి.

చరిత్ర

రూథ్ హాండ్లర్ తన కూతురు బార్బారా చిన్న చిన్న పేపర్ బొమ్మలతో ఆడుకోవడాన్ని గమనించింది. ఆవిడ కూతురు ఆ బొమ్మలకు పెద్దవారి పాత్రలు కల్పించి ఆడుకుంటూ ఉండేది. అప్పటివరకు చిన్న పిల్లల బొమ్మలన్నీ చిన్న పిల్లల పాత్రల్లోనే ఉండేవి.

బొమ్మల కొలువు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=బార్బీ&oldid=805659" నుండి వెలికితీశారు