ఇస్లామీయ స్వర్ణయుగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: it:Epoca d'oro islamica
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: hr:Islamsko zlatno doba
పంక్తి 32: పంక్తి 32:
[[fr:Âge d'or islamique]]
[[fr:Âge d'or islamique]]
[[he:תור הזהב של האסלאם]]
[[he:תור הזהב של האסלאם]]
[[hr:Islamsko zlatno doba]]
[[hu:Az iszlám aranykora]]
[[hu:Az iszlám aranykora]]
[[id:Zaman Kejayaan Islam]]
[[id:Zaman Kejayaan Islam]]

20:18, 6 మార్చి 2013 నాటి కూర్పు

వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

ఇస్లామీయ స్వర్ణయుగం, కొన్నిసార్లు ఇస్లామీయ పునరుజ్జీవనము అని పిలువబడుతుంది,[1] సాంప్రదాయకంగా ఈ యుగం 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకూ కానవస్తుంది. [2] కొందరైతే దీనిని 15వ శతాబ్దం వరకూ పొడిగించారు.[3] కొందరైతే 16వ శతాబ్దం వరకూను [4] ఈకాలంలో ఇస్లామీయ ప్రపంచం లోని ఇంజనీర్లు, పండితులు, వర్తకులూ; కళలకూ, వ్యవసాయానికి, విత్తశాస్త్రానికి, పరిశ్రమలకు, న్యాయశాస్త్రానికి, సాహిత్యానికి, నావికానికి, తత్వానికి, శాస్త్రాలకూ మరియు సాంకేతికరంగానికీ తమ తోడ్పాటునందించారు. తమ సాంప్రదాయక శాస్త్రాలకు స్థానమిస్తూనే కొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టారు. [5] హౌవర్డ్ R. టర్నర్ ఇలా వ్రాస్తాడు: "ముస్లిం కళాకారులూ, శాస్త్రజ్ఞులూ, రాకుమారులూ మరియు కార్మికులూ అందరూ కలసి ఒక కొంగ్రొత్త సంస్క్రతికి నాంది పలికి దాని ముద్రను అనేక ఖండములలో గల అనేక సమాజాలపై వేశారు."[5]

ఇవీ చూడండి


  1. Joel L. Kraemer (1992), Humanism in the Renaissance of Islam, p. 1 & 148, Brill Publishers, ISBN 90-04-07259-4.
  2. Matthew E. Falagas, Effie A. Zarkadoulia, George Samonis (2006). "Arab science in the golden age (750–1258 C.E.) and today", The FASEB Journal 20, p. 1581-1586.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Saliba-1994 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Hassan-Decline అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. 5.0 5.1 Howard R. Turner, Science in Medieval Islam, University of Texas Press, November 1, 1997, ISBN 0-292-78149-0, pg. 270 (book cover, last page)