వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 14: పంక్తి 14:
#[[వాడుకరి:Palagiri|పాలగిరి]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 06:05, 7 మార్చి 2013 (UTC)
#[[వాడుకరి:Palagiri|పాలగిరి]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 06:05, 7 మార్చి 2013 (UTC)
# [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ షేక్]]([[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 06:11, 7 మార్చి 2013 (UTC))
# [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ షేక్]]([[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 06:11, 7 మార్చి 2013 (UTC))
#[[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 06:17, 7 మార్చి 2013 (UTC)
<పై వరుసలో సంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>
<పై వరుసలో సంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>
;తటస్థం
;తటస్థం

06:17, 7 మార్చి 2013 నాటి కూర్పు

విధానం స్థితి:చర్చలఫలితంగా మెరుగైనప్రతి పై ఓటు ప్రక్రియ.  ఓటు  కాలపరిమితి:  21 మార్చి 2013 23:59 UTC.    
ఓటుహక్కుగలవారు: 31 డిసెంబరు 2012  నాటికి 25మార్పులు చేసిన ఖాతాగల సభ్యులు
మరిన్ని వివరాలకు  ఓటింగ్ పద్ధతి చూడండి.

నేపథ్యం

వికీపీడియా లో చాలా వరకు వ్యాసాలు మొలక స్థాయిలోనే ప్రారంభించపడతాయి. అయితే వాటి శాతం ఎక్కువైతే వికీపీడియా విలువకోల్పోవటానికి అవకాశముంది. తెలుగు వికీ చరిత్రలో గ్రామాల వ్యాసాలు ఏకవాక్య వ్యాసాలుగా బాట్ తో సృష్టించబడినవి. ఇవి తరువాత వికీ అభివృద్ధి క్రమంలో విస్తరించబడతాయనే ఆశవున్నా, గత కొద్దిసంవత్సరాలుగా తెవికి ఆశించినమేర అభివృద్ధి చెందక అది నెరవేరలేదు. అప్పుడప్పుడు కొందరు సభ్యులు కొత్త వ్యాసాల ప్రారంభించడంపై దృష్టిపెట్టటం వాటిని ఇతరులు వ్యతిరేకించటం జరుగుతున్నది. మొలక స్థాయి వ్యాసాలు స్థాయి మరీ పెరిగిపోకుండా చర్యలు చేపట్టటానికి విధానం ఆవశ్యకత చాలా చర్చల ( ఇటీవలి చర్చ) ద్వారా గుర్తించబడింది. అందువలన ఈ విధానం ప్రతిపాదించడమైనది.

ప్రతిపాదన

తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం 2000బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను.

మద్దతుస్థాయి అంచనా కొరకు ఓటు ప్రక్రియ

మద్దతు
  1.   కె. వి. రమణ. చర్చ 04:45, 7 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
  2. పాలగిరి (చర్చ) 06:05, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. రహ్మానుద్దీన్ షేక్(రహ్మానుద్దీన్ (చర్చ) 06:11, 7 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
  4. Chavakiran (చర్చ) 06:17, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

<పై వరుసలో సంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>

తటస్థం
  1. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 04:49, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. <పై వరుసలో సంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>
వ్యతిరేకం
  1. <పై వరుసలో సంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>