ఆగష్టు 30: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: gd:30 an Lùnastal
చి Bot: Migrating 146 interwiki links, now provided by Wikidata on d:q2818 (translate me)
పంక్తి 77: పంక్తి 77:
[[వర్గం:తేదీలు]]
[[వర్గం:తేదీలు]]
[[వర్గం:అంతర్జాతీయ దినములు]]
[[వర్గం:అంతర్జాతీయ దినములు]]

[[en:August 30]]
[[hi:३० अगस्त]]
[[kn:ಆಗಸ್ಟ್ ೩೦]]
[[ta:ஆகஸ்டு 30]]
[[ml:ഓഗസ്റ്റ് 30]]
[[af:30 Augustus]]
[[an:30 d'agosto]]
[[ar:ملحق:30 أغسطس]]
[[arz:30 اغسطس]]
[[ast:30 d'agostu]]
[[az:30 avqust]]
[[bat-smg:Rogpjūtė 30]]
[[bcl:Agosto 30]]
[[be:30 жніўня]]
[[be-x-old:30 жніўня]]
[[bg:30 август]]
[[bn:আগস্ট ৩০]]
[[bpy:আগষ্ট ৩০]]
[[br:30 Eost]]
[[bs:30. august]]
[[ca:30 d'agost]]
[[ceb:Agosto 30]]
[[co:30 d'aostu]]
[[cs:30. srpen]]
[[csb:30 zélnika]]
[[cv:Çурла, 30]]
[[cy:30 Awst]]
[[da:30. august]]
[[de:30. August]]
[[diq:30 Tebaxe]]
[[dv:އޮގަސްޓު 30]]
[[el:30 Αυγούστου]]
[[eo:30-a de aŭgusto]]
[[es:30 de agosto]]
[[et:30. august]]
[[eu:Abuztuaren 30]]
[[ext:30 agostu]]
[[fa:۳۰ اوت]]
[[fi:30. elokuuta]]
[[fiu-vro:30. põimukuu päiv]]
[[fo:30. august]]
[[fr:30 août]]
[[frp:30 oût]]
[[fur:30 di Avost]]
[[fy:30 augustus]]
[[ga:30 Lúnasa]]
[[gan:8月30號]]
[[gd:30 an Lùnastal]]
[[gl:30 de agosto]]
[[gu:ઓગસ્ટ ૩૦]]
[[gv:30 Luanistyn]]
[[he:30 באוגוסט]]
[[hif:30 August]]
[[hr:30. kolovoza]]
[[ht:30 out]]
[[hu:Augusztus 30.]]
[[hy:Օգոստոսի 30]]
[[ia:30 de augusto]]
[[id:30 Agustus]]
[[ie:30 august]]
[[ig:August 30]]
[[ilo:Agosto 30]]
[[io:30 di agosto]]
[[is:30. ágúst]]
[[it:30 agosto]]
[[ja:8月30日]]
[[jv:30 Agustus]]
[[ka:30 აგვისტო]]
[[kab:30 ɣuct]]
[[kk:30 тамыз]]
[[kl:Aggusti 30]]
[[ko:8월 30일]]
[[ksh:30. Aujußß]]
[[ku:30'ê gelawêjê]]
[[kv:30 моз]]
[[ky:30-август]]
[[la:30 Augusti]]
[[lb:30. August]]
[[li:30 augustus]]
[[lmo:30 08]]
[[lt:Rugpjūčio 30]]
[[lv:30. augusts]]
[[mhr:30 Сорла]]
[[mk:30 август]]
[[mn:8 сарын 30]]
[[mr:ऑगस्ट ३०]]
[[ms:30 Ogos]]
[[myv:Умарьковонь 30 чи]]
[[nah:Tlachicuēiti 30]]
[[nap:30 'e aùsto]]
[[nds:30. August]]
[[nds-nl:30 augustus]]
[[ne:३० अगस्ट]]
[[new:अगस्ट ३०]]
[[nl:30 augustus]]
[[nn:30. august]]
[[no:30. august]]
[[nov:30 de auguste]]
[[nrm:30 Août]]
[[nso:August 30]]
[[oc:30 d'agost]]
[[pa:੩੦ ਅਗਸਤ]]
[[pag:August 30]]
[[pam:Agostu 30]]
[[pl:30 sierpnia]]
[[pt:30 de agosto]]
[[qu:30 ñiqin chakra yapuy killapi]]
[[ro:30 august]]
[[ru:30 августа]]
[[rue:30. авґуст]]
[[sah:Атырдьах ыйын 30]]
[[scn:30 di austu]]
[[sco:30 August]]
[[se:Borgemánu 30.]]
[[sh:30. 8.]]
[[simple:August 30]]
[[sk:30. august]]
[[sl:30. avgust]]
[[sq:30 Gusht]]
[[sr:30. август]]
[[stq:30. August]]
[[su:30 Agustus]]
[[sv:30 augusti]]
[[sw:30 Agosti]]
[[tg:30 август]]
[[th:30 สิงหาคม]]
[[tk:30 awgust]]
[[tl:Agosto 30]]
[[tr:30 Ağustos]]
[[tt:30 август]]
[[uk:30 серпня]]
[[ur:30 اگست]]
[[uz:30-avgust]]
[[vec:30 de agosto]]
[[vi:30 tháng 8]]
[[vls:30 ogustus]]
[[vo:Gustul 30]]
[[wa:30 d' awousse]]
[[war:Agosto 30]]
[[xal:Ноха сарин 30]]
[[xmf:30 მარაშინათუთა]]
[[yi:30סטן אויגוסט]]
[[yo:30 August]]
[[zh:8月30日]]
[[zh-min-nan:8 goe̍h 30 ji̍t]]
[[zh-yue:8月30號]]

22:03, 7 మార్చి 2013 నాటి కూర్పు

ఆగష్టు 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 242వ రోజు (లీపు సంవత్సరము లో 243వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 123 రోజులు మిగిలినవి.


<< ఆగస్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1363
  • 1574 – గురు రామ్ దాస్ నాలుగవ సిక్కు గురువు అయ్యాడు.
  • 1590
  • 1791 – హెచ్.ఎమ్.ఎస్ పండోరా అనే నౌక ములిగిపోయింది.
  • 1800 – వర్జీనియాలోని రిచ్ మండ్ దగ్గర బానిసల తిరుగుబాటు కి గేబ్రియల్ ప్రోస్సెర్ నాయకత్వం వహించాడు.
  • 1813 – కుల్మ్ యుద్ధము: ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాల కూటమి ఫ్రెంచి సైన్యాలను ఓడించాయి.
  • 1813క్రీక్ యుద్దము.
  • 1835 – ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరాన్ని స్థాపించారు.
  • 1836 – ఆగస్టస్ చాప్‌మాన్ అల్లెన్, జాన్ కిర్బీ అల్లెన్ హౌస్టన్ అనే ఇద్దరు హౌస్టన్ నగరాన్ని స్థాపించారు. హౌస్టన్, అమెరికాలోని నాలుగవ పెద్ద నగరము. టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరము.
  • 1862 – అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్‌మండ్ యుద్దము :
  • 1862 – అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్దములో యూనియన్ సైన్యము ఓడిపోయింది.
  • 1873 – ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఫ్రాంజ్ జోసెఫ్ లేండ్ అనే అర్చిపెలాగో ని ఆస్ట్రియాకు చెందిన సాహసికులు (యాత్రికులు) జూలియస్ వాన్ పేయర్ , కార్ల్ వీప్రెచ్ కనిపెట్టారు.
  • 1897 – మడగాస్కర్ లో ఉన్న అంబికీ అనే పట్టణాన్ని, మెనాబే నుంచి ఫ్రెంచి వారు గెలిచారు.
  • 1896 – ఫిలిప్పైన్స్ లోని ఎనిమిది రాష్టాల లో స్పానిష్ గవర్నర్ జనరల్ రామన్ బ్లాంకో మార్షల్ లా (సైనిక పాలన) విధించాడు. ఆ రాష్ట్రాలు మనిలా, కవిటె, బులాకన్, పంపంగ, నువె ఎకిజా, బతాన్, లగున, బతంగస్.
  • 1909బర్గెస్ షేల్ ఫాసిల్స్ (శిలాజాలు) ని ఛార్లెస్ డూలిటిల్ కనిపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ శిలాజాలు బ్రిటిష్ కొలంబియా లో ఉన్నాయి. ఇవి 505 మిలియన్ (50 కోట్ల 50 లక్షలు) సంవత్సరాల నాటి మధ్య కేంబ్రియన్ యుగానికి చెందినవి.
  • 1914 – తన్నెన్‌బెర్గ్ యుద్దము. మొదటి ప్రపంచ యుద్దము మొదటి రోజులలో జర్మన్ సామ్రాజ్యానికి, రష్యన్ సామ్రాజ్యానికి 23 ఆగష్టు 1914 నుంచి 30 ఆగష్టు 1914 వరకు జరిగిన యుద్దము.
  • 1918
  • 1922 – గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యము ను దుమ్లుపినార్ యుద్దము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్దము )అని కూడా అంటారు.
  • 1941 - రెండవ ప్రపంచ యుద్దం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్‌గ్రాడ్ ముట్టడి మొదలైంది.
  • 1942 – రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్దము మొదలైంది.
  • 1945 – బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది.
  • 1945 – జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.
  • 1956
  • 1962
  • 1963 - అమెరికా అద్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అద్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
  • 1967 – అమెరికా సుప్రీం కోర్టు కు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్‌గుడ్ మార్షల్ ని నియమించారు.
  • 1974 – బెల్‌గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు 'జాగ్రెబ్' అనే పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు.
  • 1974– టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న 'మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ ' దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 19 మే 1975 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు.
  • 1980 - పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్టు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి.
  • 1982 - పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
  • 1984 – ఎస్.టి.ఎస్ -41-డి: డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
  • 1995 – బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి నాటో 'ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్' ని అమలు చేసింది.
  • 1999 - ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.
  • 2001 - యుగోస్లావియా మాజీ అద్యక్షుడు స్లొబొదాన్ మిలొసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
  • 2005 - హరికేన్ కత్రినా , అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము 'న్యూ ఆర్లియెన్స్' వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
  • 2010 - డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.

జననాలు

  • 1797: 'ఫ్రాంకెన్‌స్టీన్' నవలా రచయిత్రి 'మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ షెల్లీ' లండన్ లో జననం.
  • 1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ స్టోన్.
  • 1934: బాలూ గుప్తె, భారతీయ క్రికెట్ ఆటగాడు (మ. 2005).

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

  • అంతర్జాతీయ తప్పిపోయిన వారి దినోత్సవము.
  • సెయింట్ రోజ్ ఆఫ్ లీమా దినోత్సవము (పెరూ దేశము లో).
  • విజయ దినము (టర్కీ దేశము లో).

బయటి లింకులు


ఆగష్టు 29 - ఆగష్టు 31 - జూలై 30 - సెప్టెంబర్ 30 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=ఆగష్టు_30&oldid=806430" నుండి వెలికితీశారు