మే 14: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ky:14-май
చి Bot: Migrating 147 interwiki links, now provided by Wikidata on d:q2561 (translate me)
పంక్తి 86: పంక్తి 86:
[[వర్గం:మే]]
[[వర్గం:మే]]
[[వర్గం:తేదీలు]]
[[వర్గం:తేదీలు]]

[[en:May 14]]
[[hi:१४ मई]]
[[kn:ಮೇ ೧೪]]
[[ta:மே 14]]
[[ml:മേയ് 14]]
[[af:14 Mei]]
[[an:14 de mayo]]
[[ar:ملحق:14 مايو]]
[[arz:14 مايو]]
[[ast:14 de mayu]]
[[az:14 may]]
[[bat-smg:Gegožė 14]]
[[bcl:Mayo 14]]
[[be:14 мая]]
[[be-x-old:14 траўня]]
[[bg:14 май]]
[[bn:মে ১৪]]
[[bpy:মে ১৪]]
[[br:14 Mae]]
[[bs:14. maj]]
[[ca:14 de maig]]
[[ceb:Mayo 14]]
[[ckb:١٤ی ئایار]]
[[co:14 di maghju]]
[[cs:14. květen]]
[[csb:14 môja]]
[[cv:Çу, 14]]
[[cy:14 Mai]]
[[da:14. maj]]
[[de:14. Mai]]
[[diq:14 Gulane]]
[[dv:މެއި 14]]
[[el:14 Μαΐου]]
[[eo:14-a de majo]]
[[es:14 de mayo]]
[[et:14. mai]]
[[eu:Maiatzaren 14]]
[[ext:14 mayu]]
[[fa:۱۴ مه]]
[[fi:14. toukokuuta]]
[[fiu-vro:14. lehekuu päiv]]
[[fo:14. mai]]
[[fr:14 mai]]
[[frp:14 mê]]
[[fur:14 di Mai]]
[[fy:14 maaie]]
[[ga:14 Bealtaine]]
[[gag:14 Hederlez]]
[[gan:5月14號]]
[[gd:14 an Cèitean]]
[[gl:14 de maio]]
[[gu:મે ૧૪]]
[[gv:14 Boaldyn]]
[[he:14 במאי]]
[[hif:14 May]]
[[hr:14. svibnja]]
[[ht:14 me]]
[[hu:Május 14.]]
[[hy:Մայիսի 14]]
[[ia:14 de maio]]
[[id:14 Mei]]
[[ie:14 may]]
[[ig:May 14]]
[[ilo:Mayo 14]]
[[io:14 di mayo]]
[[is:14. maí]]
[[it:14 maggio]]
[[ja:5月14日]]
[[jv:14 Mei]]
[[ka:14 მაისი]]
[[kk:14 мамыр]]
[[kl:Maaji 14]]
[[ko:5월 14일]]
[[krc:14 май]]
[[ksh:14. Meij]]
[[ku:14'ê gulanê]]
[[kv:14 ода кора]]
[[ky:14-май]]
[[la:14 Maii]]
[[lb:14. Mee]]
[[li:14 mei]]
[[lmo:14 05]]
[[lt:Gegužės 14]]
[[lv:14. maijs]]
[[mhr:14 Ага]]
[[mk:14 мај]]
[[mn:5 сарын 14]]
[[mr:मे १४]]
[[ms:14 Mei]]
[[myv:Панжиковонь 14 чи]]
[[nah:Tlamācuīlti 14]]
[[nap:14 'e maggio]]
[[nds:14. Mai]]
[[nds-nl:14 meie]]
[[ne:१४ मे]]
[[new:मे १४]]
[[nl:14 mei]]
[[nn:14. mai]]
[[no:14. mai]]
[[nov:14 de maye]]
[[nrm:14 Mai]]
[[oc:14 de mai]]
[[os:14 майы]]
[[pa:੧੪ ਮਈ]]
[[pam:Mayu 14]]
[[pl:14 maja]]
[[pt:14 de maio]]
[[qu:14 ñiqin aymuray killapi]]
[[ro:14 mai]]
[[ru:14 мая]]
[[rue:14. май]]
[[sah:Ыам ыйын 14]]
[[scn:14 di maiu]]
[[sco:14 Mey]]
[[se:Miessemánu 14.]]
[[sh:14. 5.]]
[[simple:May 14]]
[[sk:14. máj]]
[[sl:14. maj]]
[[sq:14 Maj]]
[[sr:14. мај]]
[[stq:14. Moai]]
[[su:14 Méi]]
[[sv:14 maj]]
[[sw:14 Mei]]
[[th:14 พฤษภาคม]]
[[tk:14 maý]]
[[tl:Mayo 14]]
[[tr:14 Mayıs]]
[[tt:14 май]]
[[uk:14 травня]]
[[ur:14 مئی]]
[[uz:14-may]]
[[vec:14 de majo]]
[[vi:14 tháng 5]]
[[vls:14 meie]]
[[vo:Mayul 14]]
[[wa:14 di may]]
[[war:Mayo 14]]
[[xal:Хөн сарин 14]]
[[xmf:14 მესი]]
[[yi:14טן מיי]]
[[yo:14 May]]
[[zea:14 meie]]
[[zh:5月14日]]
[[zh-min-nan:5 goe̍h 14 ji̍t]]
[[zh-yue:5月14號]]

02:01, 8 మార్చి 2013 నాటి కూర్పు

మే 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 134వ రోజు (లీపు సంవత్సరము లో 135వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 231 రోజులు మిగిలినవి.


<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1607: జేమ్స్‌టౌన్ (వర్జీనియా), అమెరికా లోని ఆంగ్లేయుల మొట్టమొదటి శాశ్వత నివాస కేంద్రం.
  • 1638: అడ్మిరల్ ఆడం వెస్టెర్‌వోల్ట్, శ్రీలంక లోని బట్టికలోవ్ ను జయించాడు.
  • 1643: లూయిస్ XIV (4) , ఫ్రాన్స్ రాజు అయ్యాడు.
  • 1796: ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని, అమ్మవారు అని పిలవబడే స్మాల్‌పాక్స్ కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం మొదలుపెట్టాడు.
  • 1811: స్పెయిన్ దేశం నుంచి పరాగ్వే దేశం స్వాతంత్ర్యం పొందింది. (పరాగ్వే జాతీయదినం).
  • 1835: ఛార్లెస్ డార్విన్ ఉత్తర చిలీ దేశంలోని, కొక్వింబొ అనే చోటుకి చేరాడు.
  • 1842: 'లండన్ ఇల్లస్ట్రేటెడ్ న్యూస్' మొదటి సంచిక విడుదలయ్యింది.
  • 1845: 'ఉట్రెచ్ట్-అర్నెం' రైల్వే ప్ర్రారంభమయ్యింది.
  • 1853: 'గెయిల్ బోర్డెన్' తను కనిపెట్టిన 'కండెన్స్‌డ్ మిల్క్' చేసే పధ్ధతిని పేటెంట్ గా పొందాడు.
  • 1862: స్విట్జర్లాండ్ కి చెందిన 'అడాల్ఫ్ నికోలె' 'క్రోనొగ్రాఫ్' ని పేటెంట్ గా పొందాడు.
  • 1878: వేసెలిన్ ని మొదటిసారిగా అమ్మిన రోజు (పెట్రోలియం జెల్లీ కి 'వేసెలిన్', రెజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్).
  • 1896: అమెరికాలో, 'మే' నెలలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన రోజు (-10º ఫారిన్‌హీట్ - క్లైమాక్స్ సి.ఒ).
  • 1900: రెండవ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్సు రాజధాని పారిస్ లో ప్రారంభమయ్యాయి.
  • 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు అమెరికా లోని 'సెయింట్ లూయిస్' నగరంలో జరిగింది. (అమెరికా లో, ఇవే మొదటి ఒలింపిక్ క్రీడలు
  • 1908: ప్రయాణీకులతో మొదటి విమానం ఎగిరిన రోజు
  • 1910: కెనడా వెండి తో తయారుచేసిన 'డాలర్ నాణెము' లను అధికారికంగా విడుదల చేసింది.
  • 1921: ఫ్లోరెన్స్ అల్లెన్, మొదటి మహిళా న్యాయమూర్తి, ఒక మనిషికి మరణ శిక్ష విధించింది (అమెరికా).
  • 1935: లాస్ ఏంజెల్స్ నగరంలో 'గ్రిఫిత్ నక్షత్రశాల (ప్లానెటోరియం]' ను ప్రారంబించారు. (ఇది అమెరికా లో మూడవద్).
  • 1948: ఇజ్రాయెల్ రేడియో స్టేషన్ 'కోల్ ఇజ్రాయెల్' మొదటిసారిగా తన ప్రసారాలను మొదలుపెట్టింది.
  • 1948: ఇజ్రాయెల్ దేశాన్ని, అమెరికా గుర్తించింది.
  • 1948: అమెరికా, అణుబాంబు ను 'ఎన్వెటక్' అనే చోట, వాతావరణంలో పేల్చి పరీక్షించింది.
  • 1955: అమెరికా అణుబాంబు ను పసిఫిక్ మహా సముద్రం లో పేల్చి పరీక్షించింది.
  • 1955: కమ్యూనిష్టు దేశాల మధ్య వార్సా ఒప్పందం కుదిరింది.(కమ్యూనిష్టు దేశాలంటే - సోవియాట్ యూనియన్, అల్బేనియా, బల్గేరియా, చెకొస్లొవాకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలాండ్, రుమేనియాలు)
  • 1960: మనుషులు లేని రోదసీ నౌకను రష్యా దేశం (పాత యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రష్యా) రోదసీ లోకి పంపింది.
  • 1962 అమెరికా అణుబాంబు ను క్రిస్ట్‌మస్ దీవులలోని , వాతావరణంలో పేల్చి, పరీక్షించింది.
  • 1965: ఛైనా తన రెండవ అణుబాంబు ను పేల్చి పరీక్షించింది.
  • 1965: అమెరికా అణుబాంబు ను నెవడా పరీక్షా కేంద్రంలో పేల్చి, పరీక్షించింది.
  • 1968: చెకొస్లావేకియా ప్రభుత్వం, 'అలెగ్జాండర్ డుబ్‌సెక్' నాయకత్వంలో, సరళీ కరణ సంస్కరణలు మొదలు పెట్టింది.
  • 1969: 'గర్భస్రావం', 'గర్భనిరోధం' కెనడా దేశంలో చట్టబద్ధమయ్యాయి.
  • 1973: లండన్ లో బంగారం ఔన్సు ధర 102.50 అమెరికన్ డాలర్లకు పెరిగి, రికార్డు స్థాపించింది.
  • 1973: మొదటి రోదసీ కేంద్రం,స్కైలాబ్ ను రోదసీలోకి ప్రయోగించారు.
  • 1973: అమెరికా సుప్రీం కోర్టు అమెరికా సైన్యంలోని మహిళ లకు సమాన హక్కులు కల్పించింది.
  • 1975: అమెరికా అణుబాంబు ను నెవడా పరీక్షా కేంద్రంలో పేల్చి, పరీక్షించింది.
  • 1981: 'నాసా' రోదసీ నౌక 'ఎస్-192' ని రోదసీ లోకి ప్రయోగించింది.
  • 1982: 'గినియా' దేశం తన రాజ్యాంగాన్ని అమలు చేసింది.
  • 1986: నాజీ ల పాలనలో క్షణక్షణం అనుభవించిన, భయంకరమైన , బాధాకరమైన రోజులను 'అన్నె ఫ్రాంక్' అనేబాలిక రాసిన దినచర్య పుస్తకం'అన్నె ఫ్రాంక్ డైరీ' ని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ వార్ డాక్యుమెంట్స్' పూర్తిగా ప్రచురించింది.
  • 1989: ఛైనా లోని 'తియాన్మెన్ స్వేర్' లొ 'ప్రజాస్వామ్యహక్కుల' కోసం ప్రదర్శన జరిగింది.
  • 1990: 'డౌ జోన్స్' 2821.53 స్థాయిని తాకి, రికార్డ్ ను నెలకొల్పింది.
  • 1995: 14వ దలైలామా 6 సంవత్సరాల 'గెధున్ చోక్యి నీమా'(జననం :25 ఏప్రిల్ 1989)ను 'పంచన్‌లామా' 11వ అవతారంగా ప్రకటించాడు.
  • 2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు.
  • 2012: డాలరు తో రూపాయి మారకం విలువ అతి తక్కువ గా రూ 53.96 కి పడిపోయింది. 18 మే 2012 నాడు, రూపాయి మారకం విలువ డాలరు తో పోలిస్తే 54.91 స్థాయికి పడిపోయింది. రూపాయిడాలరు మారకం విలువ చరిత్రలో,ఇది ,అత్యంత తక్కువ స్థాయి.

జననాలు

  • 1926 - నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు నూతి విశ్వామిత్ర.
  • 1946 - రాబర్ట్ జార్విక్, వైద్యుడు (కృత్రిమ గుండె 'జార్విక్ 7' ను కనిపెట్టాడు).
  • 1978 -

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

  • [[]] - [[]]

బయటి లింకులు


మే 13 - మే 15 - ఏప్రిల్ 14 - జూన్ 14 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=మే_14&oldid=806759" నుండి వెలికితీశారు