ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3412853 (translate me)
పంక్తి 54: పంక్తి 54:


[[వర్గం:అదిలాబాదు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:అదిలాబాదు జిల్లా గ్రామాలు]]

[[en:Utnur]]
[[es:Utnur]]
[[new:उट्नूरु मण्डल, अदिलाबाद जिल्ला]]

17:05, 8 మార్చి 2013 నాటి కూర్పు

  ?ఉట్నూరు మండలం
అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్
అదిలాబాదు జిల్లా పటంలో ఉట్నూరు మండల స్థానం
అదిలాబాదు జిల్లా పటంలో ఉట్నూరు మండల స్థానం
అదిలాబాదు జిల్లా పటంలో ఉట్నూరు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం ఉట్నూరు
జిల్లా (లు) అదిలాబాదు జిల్లా
గ్రామాలు 38
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
53,578 (2001 నాటికి)
• 27474
• 26104
• 56.08
• 68.51
• 43.01


ఉట్నూరు (ఆంగ్లం: Utnoor or Utnur), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు.

వ్యవసాయం, పంటలు

ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు. [1]

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో. . . . . . . స్టేషన్ ఉంది.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116
"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్నూరు&oldid=807846" నుండి వెలికితీశారు