జొన్న: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: tt:Мисыр тарысыtt:Сорго
చి Bot: Migrating 74 interwiki links, now provided by Wikidata on d:q12111 (translate me)
పంక్తి 46: పంక్తి 46:
[[వర్గం:ధాన్యములు]]
[[వర్గం:ధాన్యములు]]
[[వర్గం:పోయేసి]]
[[వర్గం:పోయేసి]]

[[en:Sorghum]]
[[hi:ज्वार]]
[[ta:சோளம்]]
[[ml:മണിച്ചോളം]]
[[an:Sorghum]]
[[ar:سورغم]]
[[ast:Sorghum]]
[[be:Сорга]]
[[be-x-old:Сорга]]
[[bg:Сорго]]
[[br:Sorghum]]
[[ca:Sorgo]]
[[cs:Čirok]]
[[cy:Sorghwm]]
[[da:Durra]]
[[de:Sorghumhirsen]]
[[el:Σόργο]]
[[eo:Sorgo]]
[[es:Sorghum]]
[[et:Sorgo (perekond)]]
[[eu:Basarto]]
[[fa:سورگوم]]
[[fi:Durrat]]
[[fiu-vro:Sorgo]]
[[fr:Sorghum]]
[[gl:Sorgo]]
[[he:דורה]]
[[hr:Sorghum]]
[[hu:Cirok]]
[[id:Sorgum]]
[[io:Sorgumo]]
[[is:Dúrra]]
[[it:Sorghum]]
[[ja:モロコシ属]]
[[ka:სორგო]]
[[kbd:Анджырэф]]
[[kk:Қонақ жүгері]]
[[ko:수수속]]
[[ku:Gilgil]]
[[la:Sorghum]]
[[lt:Sorgas]]
[[lv:Sorgo]]
[[mk:Сирак (растение)]]
[[mr:ज्वारी]]
[[ms:Betari]]
[[nl:Sorgo]]
[[nn:Durra]]
[[no:Durra]]
[[oc:Sorgo]]
[[pl:Sorgo]]
[[pnb:جوار]]
[[pt:Sorghum]]
[[qu:Surgu]]
[[ro:Sorg]]
[[ru:Сорго]]
[[sa:यावानलः]]
[[sah:Сорго]]
[[sh:Sirak]]
[[simple:Sorghum]]
[[sl:Sirek]]
[[sn:Mapfunde]]
[[sr:Сирак]]
[[sv:Durrasläktet]]
[[th:ข้าวฟ่าง]]
[[tl:Batad]]
[[tr:Sorgum]]
[[tt:Сорго]]
[[uk:Сорго]]
[[ur:جوار]]
[[vi:Chi Lúa miến]]
[[war:Sorghum]]
[[zh:高粱屬]]
[[zh-min-nan:Lô͘-sé]]
[[zh-yue:高粱]]

21:59, 8 మార్చి 2013 నాటి కూర్పు

జొన్న
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
సోర్ఘమ్

జాతులు

About 30 species, see text

అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న (ఆంగ్లం: Sorghum). శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

పోషక పదార్థాలు

ఉపయోగాలు

జొన్న ఆహారం

జొన్నచేను
  1. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి
  2. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
  3. అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.
  4. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.
  5. విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.

ఇతర ఉపయోగాలు

  1. జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన ఆల్కహాల్ సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు. జొన్నలతో చేసే రొట్టెలు ఆహారంగా ఉపయోగపడుతుంది.
  2. జొన్న ఆకులు, కాండాలు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. కాగితం తయారీలో వాడతారు.
  3. జొన్నపంట పండిన పిదప జొన్నలను వేరుచేసి మిగిలిన కాండము (సొప్ప) పశువులకు ఆహారంగా వేస్తారు.

=జొన్న రొత్తెలు తయరు

  • జొన్నలను గిర్నికి తిసుకొని పొయి పిన్ది చెయలి
  • పిన్దిని నిల్లతొ కలిపి ముద్ద చెయలి
  • ముద్దతొ బన్ద మిద చపతిల మదిరిగ ఛెసి పెనమ్ మిద వెది ఛెయలి
  • గరమ్ గరమ్ రెత్తె చ్బగున్దిన్ది
"https://te.wikipedia.org/w/index.php?title=జొన్న&oldid=808649" నుండి వెలికితీశారు