మాధవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3595184 (translate me)
పంక్తి 41: పంక్తి 41:
[[వర్గం:1962 జననాలు]]
[[వర్గం:1962 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

[[en:Madhavi (actress)]]
[[ml:മാധവി]]
[[mr:माधवी (अभिनेत्री)]]

22:41, 8 మార్చి 2013 నాటి కూర్పు

మాధవి (ఆంగ్లం: Madhavi) ప్రముఖ దక్షిణ భారత సినీ నటీమణి. ఈమె 17 సంవత్సరాల నిడివిలో దక్షినాదిలోని నాలుగు ప్రముఖ భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషా చిత్రాలతో పాటు అనేక హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది.

దర్శకుడు కె.బాలచందర్ 1979లో అత్యద్భుత విజయం సాధించిన మరో చరిత్ర సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో "ఏక్ ధూజే కేలియే" గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.

1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి న్యూజెర్సీలో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత మరియు జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.[1]

మాధవి నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. http://www.behindwoods.com/tamil-movie-news/aug-06-02/07-08-06-madhavi.html

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=మాధవి&oldid=808759" నుండి వెలికితీశారు