గిరిజ (నటి): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q5564269 (translate me) |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
||
[[en:Girija (actress)]] |
22:51, 8 మార్చి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం పాతతరం తెలుగు సినిమా నటి గురించి. గీతాంజలి సినిమా నటి కొరకు, గిరిజా షెత్తర్ చూడండి.
గిరిజ పాత తరం తెలుగు సినిమా నటి.
నటించిన సినిమాలు
- నవ్వితే నవరత్నాలు (1951)
- పాతాళభైరవి (1951) (పాతాళభైరవి గా)
- ధర్మదేవత (1952) (వాసంతిగా)
- భలేరాముడు (1956)
- భలే అమ్మాయిలు (1957)
- దొంగల్లో దొర (1957)
- ముందడుగు (1958)
- రాజనందిని (1958)
- అప్పుచేసి పప్పుకూడు (1959)
- మనోరమ (1959)
- రాజా మలయసింహ (1959)
- రేచుక్క పగటిచుక్క (1959)
- ఇల్లరికం (1959) (కనకదుర్గ గా)
- దైవబలం (1959)
- పెళ్ళికానుక (1960)
- భట్టి విక్రమార్క (1960)
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
- బాగ్దాద్ గజదొంగ (1960)
- ఋణానుబంధం (1960)
- కులదైవం (1960)
- ఇంటికి దీపం ఇల్లాలే (1961)
- జగదేకవీరుని కథ (1961)
- భార్యాభర్తలు (1961) (అక్కినేని మాజీ ప్రేయసిగా)
- వెలుగునీడలు (1961)
- సిరిసంపదలు (1962)
- ఆరాధన (1962)
- పరువు ప్రతిష్ఠ (1963)
- బందిపోటు (1963)
- ఈడు జోడు (1963)
- రాముడు-భీముడు (1964)
- కలవారి కోడలు (1964)
- ప్రేమించి చూడు (1965)
- మంగమ్మ శపథం (1965)
- నవరాత్రి (1966)
- ఆస్తిపరులు (1966)
- రహస్యం (1967)
- ఆడదాని అదృష్టం (1974)