గిన్నీస్ ప్రపంచ రికార్డులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (బాటు: sr:Гинисова књига рекорда వర్గాన్ని sr:Гинесова књига рекорда (књига)కి మార్చింది
చి Bot: Migrating 70 interwiki links, now provided by Wikidata on d:q41675 (translate me)
పంక్తి 84: పంక్తి 84:
[[వర్గం:గిన్నీస్ ప్రపంచ రికార్డులు]]
[[వర్గం:గిన్నీస్ ప్రపంచ రికార్డులు]]


[[en:Guinness World Records]]
[[hi:गिनीज़ वर्ल्ड रिकॉर्ड्स]]
[[kn:ಗಿನ್ನೆಸ್ ದಾಖಲೆಗಳ ಪುಸ್ತಕ]]
[[ta:கின்னஸ் உலக சாதனைகள்]]
[[ml:ഗിന്നസ് പുസ്തകം]]
[[ar:موسوعة غينيس للأرقام القياسية]]
[[az:Ginnesin Rekordlar Kitabı]]
[[be:Кніга рэкордаў Гінэса]]
[[be-x-old:Кніга рэкордаў Гінэса]]
[[bg:Световни рекорди на Гинес]]
[[bn:গিনেস বিশ্ব রেকর্ড]]
[[bs:Guinnessova knjiga rekorda]]
[[ca:Guinness World Records]]
[[cs:Guinnessova kniha rekordů]]
[[da:Guinness Rekordbog]]
[[de:Guinness-Buch der Rekorde]]
[[el:Βιβλίο Γκίνες]]
[[eo:Guinness-libro de rekordoj]]
[[es:Libro Guinness de los récords]]
[[et:Guinnessi rekordite raamat]]
[[eu:Errekorren Guinness Liburua]]
[[fa:رکوردهای جهانی گینس]]
[[fi:Guinness World Records]]
[[fr:Livre Guinness des records]]
[[ga:Curiarrachtaí Domhanda Guinness]]
[[gl:Libro Guinness dos Récords]]
[[he:ספר השיאים של גינס]]
[[hr:Guinnessova knjiga rekorda]]
[[hu:Guinness Rekordok Könyve]]
[[hy:Գինեսի ռեկորդների գիրք]]
[[id:Guinness World Records]]
[[it:Guinness dei primati]]
[[ja:ギネス世界記録]]
[[ka:გინესის მსოფლიო რეკორდების წიგნი]]
[[kk:Гиннесс рекордтар кітабы]]
[[ko:기네스 세계 기록]]
[[lt:Gineso rekordų knyga]]
[[lv:Ginesa rekordu grāmata]]
[[mk:Гинисови рекорди]]
[[mr:गिनेस वर्ल्ड रेकॉर्ड्स]]
[[ms:Guinness World Records]]
[[my:ဂင်းနက် ကမ္ဘာ့စံချိန်မှတ်တမ်းစာအုပ်]]
[[ne:गिनिजबुक]]
[[nl:Guinness Book of Records]]
[[nn:Guinness rekordbok]]
[[no:Guinness rekordbok]]
[[pl:Księga rekordów Guinnessa]]
[[pt:Guinness World Records]]
[[ro:Guinness World Records]]
[[ru:Книга рекордов Гиннесса]]
[[sh:Guinnessova knjiga rekorda]]
[[simple:Guinness World Records]]
[[sk:Guinnessova kniha rekordov]]
[[sl:Guinnessova knjiga rekordov]]
[[sr:Гинесова књига рекорда (књига)]]
[[sr:Гинесова књига рекорда (књига)]]
[[stq:Guinness Rekordbouk]]
[[sv:Guinness Rekordbok]]
[[sw:Rekodi za Dunia za Guinness]]
[[th:บันทึกสถิติโลกกินเนสส์]]
[[tl:Mga Pandaigdigang Tala ng Guinness]]
[[tr:Guinness Rekorlar Kitabı]]
[[tt:Гиннесс рекордлар китабы]]
[[uk:Книга рекордів Гіннеса]]
[[ur:گنیز ورلڈ ریکارڈز]]
[[uz:Guinness rekordlar kitobi]]
[[vep:Ginnessan Rekordkirj]]
[[vi:Sách Kỷ lục Guinness]]
[[war:Guinness World Records]]
[[xmf:გინესიშ მოსოფელიშ რეკორდეფიშ წიგნი]]
[[zh:吉尼斯世界纪录大全]]
[[zh-yue:健力士世界紀錄]]

23:08, 8 మార్చి 2013 నాటి కూర్పు

గిన్నీస్ ప్రపంచ రికార్డులు
గిన్నీస్ ప్రపంచ రికార్డులు 2008 సంచిక
కృతికర్త: ఎవరూ లేరు
అనువాదకులు: ఎవరూ లేరు
బొమ్మలు: ఇయన్ బుల్ , ట్రుడి వెబ్బ్
ముఖచిత్ర కళాకారుడు: యేఉంగ్ పూన్
దేశం:  United Kingdom
భాష: English, Arabic, Brazilian, Portuguese, Chinese, Croatian, Czech, Danish, Dutch, Finnish, French, German, Greek, Hebrew, Hungarian, Icelandic, Italian, Japanese, Norwegian, Russian, Slovakian, Spanish, Swedish and Turkish
సీరీస్: గిన్నీస్ ప్రపంచ రికార్డులు
ప్రక్రియ: ప్రపంచ రికార్డులు
విభాగం (కళా ప్రక్రియ): సమాచారం
ప్రచురణ: హిట్ ఎంటర్టైన్మెంట్
విడుదల: ఆగష్టు 27, 2007
పేజీలు: 288 (2006)
287 (2007)
289 (2008)
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): ISBN 978-1-904994-18-3


ప్రపంచంలో రికార్డులు సాధించిన వారి వివరములు గల పుస్తకము.

గిన్నీస్ ప్రపంచ రికార్డులు, (2000 వరకు ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పిలవబడ్డాయి) ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక ప్రమాణిక పుస్తకము. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు మరియు ప్రకృతిలో జరిగే విపరీతాలను గుర్తింపబడతాయి. ఈ పుస్తకమే కాపీరైటు పొందిన పుస్తకాల అమ్మకాలలో ఒక ప్రపంచ రికార్డు సాధించింది.[1]

చరిత్ర

నవంబరు 10 1951, సర్ హగ్ బీవర్, ఐర్లాండ్ లోని గిన్నీస్ బ్రెవరీ కంపెనీ డైరెక్టరు ఒక రోజు స్నేహితులతో ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే పక్షి ఏది అని వాదిస్తున్నాడు. అయితే తొందరలోనే ఈ విషయాన్ని నిర్ధారించడం చాలా కష్టమని అతనికి అర్ధం అయింది.[2] అయితే బ్రిటన్లో ప్రచురించబడే 81,400 ప్రచురణలలో ఇలాంటి వివాదాలను పరిష్కరించే పుస్తకం అప్పటివరకు విడుదలకాలేదు. అతని ఆలోచనలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను చూపించే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందుతుందని భావించారు.


బీవర్ ఆలోచనను గిన్నీస్ కంపెనీలో ఉద్యోగిగా ఉండే క్రిష్టాఫర్ కాటవే బాగా సమర్ధించి లండన్లోని నోరిస్ మరియు రాస్ అనే ఇద్దరు కవలలకు ఆ పని అప్పగించాడు. ఈ అన్నదమ్ములు పూర్తిచేసిన పుస్తకం "ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు" ఆగష్టు 1954లో ఒక వెయ్యి కాపీలు ముద్రించి అందరికీ పంచిపెట్టారు.[3]


గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థాపించిన తరువాత మొదటి 198-పేజీల ప్రతిని 27 ఆగష్టు 1955లో విడుదలచేశారు. క్రిస్టమస్ కల్లా బ్రిటిష్ బెస్ట్ సెల్లర్ గా నమోదయింది. ఆ తరువాతి సంవత్సరం అమెరికాలో విడుదల చేసి 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. అప్పటినుండి ప్రతి సంవత్సరం కొత్త రికార్డులతో అక్టోబరులో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. మెక్ విటర్స్ అన్నదమ్ములు తరువాత బహుళ ప్రాచుర్యం పొందిన దూరదర్శినిలో పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పెవారు.

గిన్నీస్ మ్యూజియం

హాలీవుడ్ లోని గిన్నీస్ మ్యూజియం.

1976 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డుల ఎగ్జిబిషన్ హాలు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో ప్రారంభించబడినది. దీనిలో ప్రపంచంలోని అత్యంత పొడువైన మనిషి (రాబర్ట్ వాడ్లో) విగ్రహం, ప్రపంచంలో అత్యంత పొడవైన వానపాము, కత్తులను మ్రింగే వ్యక్తి X-రే ఫోటో, మెరుపుల వలన కన్నాలు పడిన టోపీ మొదలైనవి ఉన్నాయి.[4]


ఈ మధ్యకాలంలో గిన్నీస్ కంపెనీ అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో మూజియంలు స్థాపించడానికి అంగీకరించింది. ప్రస్తుతం టోక్యో, కోపెన్ హాగన్, సాన్ ఆంటోనియో, నయగారా జలపాతాలు, కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్, టెన్నిస్సె లలో ఉన్నాయి.

రికార్డ్ సృష్టించిన భారతీయులు

సంఘటనలు

  • 2004 : 17,921 మందితో రక్త దాన శిబిరము-అక్టోబర్ 10, 2004 న బాపుజి గ్రామం, శ్రీగంగానగర్,ఇండియా [6]
  • 1999వ సంవత్సరములో సుయంవరం(తమిళ సినిమా) పేరుతొ స్వయంవరం(తెలుగు అర్థం) 10మంది దర్శకులు,5గురు సంగీత దర్శకులు,12మంది కథానాయకులు,10మంది నాయికలు, 23 గంటలలో చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాని విడుదలకి సిద్దం చేసిన అరుదయిన సంఘటన.
  • ఎక్కువ సినిమాల నిర్మాణం
  • ఎక్కువ సినిమా థియేటర్లు
  • ఎక్కువ ప్రేక్షకులు
  • కుంభమేళా
  • తిరుమలలో శ్రీవారికి సమర్పించు శిరోజాలు
  • అన్నమాచార్యుని 601 జన్మదినాన హైదరాబాదులో జరిగిన 'లక్షగళ సంకీర్తనార్చన'లో 1,60,000 మంది ఒకేసారి అన్నమాచార్య కీర్తనలు గానం చేశారు.

తెలుగువారు

గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే

మూలాలు

  1. Watson, Bruce. (August 2005). "World's Unlikeliest Bestseller". Smithsonian, pp. 76–81.
  2. Early history of Guinness World Records - page 2
  3. "History of Guinness Book of Records". Retrieved 2007-04-29.
  4. In Praise of Facts, by John Leonard, the introduction to the New York Times Desk Reference
  5. రేడిఫ్ఫ్ వెబ్సైటు నుండి: 10-year-old director gets Guinness nod శీర్షికన వివరాలు 22 జులై, 2008న సేకరించబడినది.
  6. గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి అధీకృత వెబ్సైటు నుండి సేకరణ(2008-సంచిక)Records-> Human Body -> Body Parts -> Largest Blood Donation శీర్షికన వివరాలు 22 జులై, 2008న సేకరించబడినది.
  7. ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) Vijayanirmala enters the Guinness శీర్షికన వివరాలు 22 జులై, 2008న సేకరించబడినది.

బయటి లింకులు