ఘ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4153170 (translate me) |
|||
పంక్తి 17: | పంక్తి 17: | ||
==ఘ గుణింతం== |
==ఘ గుణింతం== |
||
'''ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః''' |
'''ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః''' |
||
[[ru:Гхакараму]] |
23:53, 8 మార్చి 2013 నాటి కూర్పు
|
హల్లులలో కంఠ్య నాద మహాప్రాణ (Aspirated voiced velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [gʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [gh].
ఉచ్చారణా లక్షణాలు
స్థానం: మృదు తాలువు (velum)
కరణం: జిహ్వమూలము (tongue root)
సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), నాద (voiced)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
ఘ గుణింతం
ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః