నాడీ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: rue:Нервова сістема
చి Bot: Migrating 74 interwiki links, now provided by Wikidata on d:q9404 (translate me)
పంక్తి 31: పంక్తి 31:
[[వర్గం:నాడీ వ్యవస్థ]]
[[వర్గం:నాడీ వ్యవస్థ]]


[[en:Nervous system]]
[[hi:तन्त्रिका तन्त्र]]
[[ta:நரம்புத் தொகுதி]]
[[ml:നാഡീ വ്യൂഹം]]
[[ml:നാഡീ വ്യൂഹം]]
[[an:Sistema niervoso]]
[[ar:الجهاز العصبي]]
[[ast:Sistema nerviosu]]
[[az:Sinir sistemi]]
[[be:Нервовая сістэма]]
[[be-x-old:Нэрвовая сыстэма]]
[[bg:Нервна система]]
[[br:Sistem nervennel]]
[[bs:Nervni sistem]]
[[ca:Sistema nerviós]]
[[cs:Nervová soustava]]
[[cy:System nerfol]]
[[da:Nervesystemet]]
[[de:Nervensystem]]
[[dv:ނާރުތަކުގެ ނިޒާމް]]
[[el:Νευρικό σύστημα]]
[[eo:Nerva sistemo]]
[[es:Sistema nervioso]]
[[et:Närvisüsteem]]
[[eu:Nerbio-sistema]]
[[fa:دستگاه عصبی]]
[[fi:Hermosto]]
[[fr:Système nerveux]]
[[gl:Sistema nervioso]]
[[hak:Sṳ̀n-kîn Ne-thúng]]
[[he:מערכת העצבים]]
[[hr:Živčani sustav]]
[[hu:Idegrendszer]]
[[hy:Նյարդային համակարգ]]
[[id:Sistem saraf]]
[[io:Nervaro]]
[[is:Taugakerfið]]
[[is:Taugakerfið]]
[[it:Sistema nervoso umano]]
[[ja:神経系]]
[[kk:Жүйке жүйесі]]
[[ko:신경계통]]
[[la:Systema nervosum]]
[[lt:Nervų sistema]]
[[lv:Nervu sistēma]]
[[mk:Нервен систем]]
[[mn:Мэдрэлийн систем]]
[[mr:चेतासंस्था]]
[[nl:Zenuwstelsel]]
[[nn:Nervesystemet]]
[[no:Nervesystem]]
[[oc:Sistèma nerviós]]
[[pam:Sistema nerviosa]]
[[pl:Układ nerwowy człowieka]]
[[pl:Układ nerwowy człowieka]]
[[pnb:نروس پربندھ]]
[[pt:Sistema nervoso]]
[[qu:Ankucha llika]]
[[ro:Sistem nervos]]
[[ru:Нервная система]]
[[rue:Нервова сістема]]
[[sh:Nervni sistem]]
[[si:ස්නායු පද්ධතිය]]
[[simple:Nervous system]]
[[sk:Nervová sústava]]
[[sl:Živčni sistem]]
[[sq:Sistemi nervor]]
[[sr:Нервни систем]]
[[sv:Nervsystemet]]
[[th:ระบบประสาท]]
[[tl:Sistemang nerbiyos]]
[[tr:Sinir sistemi]]
[[ug:نېرۋا سىستىمېسى]]
[[uk:Нервова система]]
[[ur:عصبی نظام]]
[[vi:Hệ thần kinh]]
[[war:Sistema nerbyos]]
[[yi:נערוון סיסטעם]]
[[zh:神经系统]]
[[zh-min-nan:Sîn-keng hē-thóng]]

00:23, 9 మార్చి 2013 నాటి కూర్పు

మానవుని నాడీ వ్యవస్థ. ఎరుపు రంగు - కేంద్రీయ నాడీవ్యవస్థ మరియు నీలం రంగు - పరిధీయ నాడీవ్యవస్థ.

అతి పెద్ధ కణము విబజన ఛెన్దలెవు మానవ సరీరములొ నడీకణాలు 10 బిలియనులు

నాడీ వ్యవస్థ (Nervous system) నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది జంతువులలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. 1. ప్రేరణకు ప్రతిచర్య, 2. సమన్వయం మరియు 3. అభ్యాసన.


సౌలభ్యంకోసం నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజించడం జరిగింది.


గ్రాహకాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు కలిపే నాడులను జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులనీ (Sensory or afferent nerves), కేంద్ర నాడీ వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నాడులను చాలక నాడులు లేదా అపసారి నాడులనీ ( Motor or efferent nerves), చాలక మరియు జ్ఞాన నాడీ పోగులను కలిగిన వాటిని మిశ్రమ నాడులనీ అంటారు.

సూక్ష్మ నిర్మాణం

Diagram of a typical myelinated vertebrate motoneuron.

నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.

  • నాడీ కణాలు (Neurons) : నాడీ కణంలో మూడు భాగాలుంటాయి. నాడీ కణదేహం, డెండ్రైట్లు మరియు ఏక్సాన్.
    • నాడీ కణదేహం (Cell body) లో పెద్ద కేంద్రకం ఉంటుంది. దీని జీవపదార్ధంలో ఆర్.ఎన్.ఎ., ప్రోటీన్లతో ఏర్పడిన నిస్సల్ కణికలు (Nissle substance) ఉంటాయి.
    • డెండ్రైట్లు (Dendrites) చెట్లలో కొమ్మల వలె నాడీ కణదేహం నుండి ఏర్పడిన నిర్మాణాలు. ఇవి ఇతర నాడీకణాల నుంచి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందిస్తాయి.
    • ఏక్సాన్ (Axon) ప్రతి కణదేహం నుండి బయలుదేరే ఒక పొడవైన అక్షీయ తంతువు. దీనిని ఆవరించి పలుచని ప్లాస్మాత్వచం మయెలిన్ తొడుగు (Myelin sheath) ఉంటుంది. ఈ ఏక్సాన్ చివరిభాగం నాడీ అంత్యంతో అంతమవుతుంది. నాడీఅంత్యం మరో నాడీకణ డెండ్రైట్ లేదా ఏక్సాన్ లేదా నిర్వాహక అంగాలైన కండరాలు, గ్రంథులతో సంబంధం కలిగివుంటుంది. నాడీకణ ఏక్సాన్లు నిర్వాహక అంగాలతో సంబంధం కలిగి ఉండే ప్రదేశాన్ని సైనాప్స్ (Synapse) అంటారు. మయెలిన్ తొడుగులో అక్కడక్కడ కనిపించే ఖాళీ ప్రదేశాలను రాన్వియర్ కణుపులు (Nodes of Ranvier) అంటారు. మయెలిన్ తొడుగున్న ఏక్సాన్లు వార్తలను వేగంగా తీసుకొని వెళతాయి.
  • గ్లియల్ కణాలు (Glial cells) : ఇవి నాడీ కణాలకు పోషక పదార్ధాలను అందజేయడంలో, వాటి చర్యలను విస్తరించడంలో సహాయపడతాయి.