సపోటేసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: af:Sapotaceae
చి Bot: Migrating 29 interwiki links, now provided by Wikidata on d:q158981 (translate me)
పంక్తి 47: పంక్తి 47:
[[వర్గం:సపోటేసి]]
[[వర్గం:సపోటేసి]]
[[వర్గం:ద్విదళబీజాలు]]
[[వర్గం:ద్విదళబీజాలు]]

[[en:Sapotaceae]]
[[af:Sapotaceae]]
[[ca:Sapotàcia]]
[[cs:Zapotovité]]
[[da:Sapotaceae]]
[[de:Sapotengewächse]]
[[eo:Sapotacoj]]
[[es:Sapotaceae]]
[[fa:چیکوئیان]]
[[fi:Sapotillakasvit]]
[[fr:Sapotaceae]]
[[hsb:Klijowcowe rostliny]]
[[it:Sapotaceae]]
[[ja:アカテツ科]]
[[ka:საპოტისებრნი]]
[[ko:산람과]]
[[koi:Сапота котыр]]
[[kv:Сапота котыр]]
[[lt:Sapotiniai]]
[[ms:Sapotaceae]]
[[nah:Tzapotl]]
[[nl:Sapotaceae]]
[[no:Sapodillefamilien]]
[[pl:Sączyńcowate]]
[[pt:Sapotaceae]]
[[ru:Сапотовые]]
[[simple:Sapotaceae]]
[[vi:Họ Hồng xiêm]]
[[zh:山榄科]]

02:21, 9 మార్చి 2013 నాటి కూర్పు

సపోటేసి
Pouteria sapota
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
సపోటేసి
ప్రజాతులు

See text

సపోటేసి (Sapotaceae) కుటుంబంలో40 ప్రజాతులు, 800 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో వ్యాపించి ఉన్నాయి.

కుటుంబ లక్షణాలు

  • మొక్కలు ఎక్కువగా వృక్షాలు.
  • పాలవంటి లేటెక్స్ ఉంటుంది.
  • పుష్పభాగాలు కేశాలతో కప్పి ఉంటాయి.
  • ద్విలింగ పుష్పాలు, సంపూర్ణము, అండకోశాధస్థితము.
  • ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాల సంఖ్యకు సమానం లేదా రెట్టింపుగా ఉంటాయి.
  • బాహ్యోన్ముఖ పరాగకోశాలు.
  • ఫలదళాలు 2-8, సంయుక్తము.
  • ప్రతి బిలములో ఒకే అండము, స్తంభ అండన్యాసము.
  • మృదుఫలము.

ఆర్థిక ప్రాముఖ్యత

  • సపోటా, పాలపండ్లు తింటారు.
  • పొగడ పూల నుండి పరిమళమైన తైలం లభిస్తుంది.
  • ఇప్ప పువ్వులలోని ఆకర్షణ పత్రాలు చక్కెర పదార్ధాలతో ఉంటాయి. వీటి నుండి ఇప్పసారా తయారుచేస్తారు.
  • సపోటా లేటెక్స్ నుండి చూయింగ్ గమ్ ను తయారుచేస్తారు.
  • పాక్వియం గట్ట లేటెక్స్ నుండి గట్టాపర్కా అనే రబ్బరును తయారుచేస్తారు.
  • సిడరోక్సైలాన్ నుండి ధృఢమయిన కలప లభిస్తుంది.

ముఖ్యమైన మొక్కలు

మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"https://te.wikipedia.org/w/index.php?title=సపోటేసి&oldid=809546" నుండి వెలికితీశారు