ఇలియానా: కూర్పుల మధ్య తేడాలు
Veera Narayana (చర్చ | రచనలు) దస్త్రం ఎగుమతి చెయబడింది |
చి Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q3629983 (translate me) |
||
పంక్తి 56: | పంక్తి 56: | ||
[[వర్గం:1987 జననాలు]] |
[[వర్గం:1987 జననాలు]] |
||
[[en:Ileana D'Cruz]] |
|||
[[hi:इलियाना डी'क्रूज़]] |
|||
[[bn:ইলিয়েনা ডি ক্রুজ]] |
[[bn:ইলিয়েনা ডি ক্রুজ]] |
||
[[mr:इलिआना डिक्रुझ]] |
|||
[[ms:Ileana D'Cruz]] |
02:49, 9 మార్చి 2013 నాటి కూర్పు
ఇలియానా డిక్రుజ్ | |
జన్మ నామం | ఇలియానా డిక్రుజ్ |
జననం | ముంబాయి, భారతదేశం | 1987 ఆగస్టు 19
వెబ్సైటు | ileanaonline.com |
ప్రముఖ పాత్రలు | దేవదాసు (2005) పోకిరి (2006) కేడి (తమిళ సినిమా) (2006) |
ఇలియానా డిక్రుజ్ (Ileana D'Cruz) (జ. ఆగష్టు 19, 1987[1] ముంబాయి [2]) తెలుగు సినిమా నటీమణి.
ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో నూతన నటుడు రామ్ సరసన నటించింది. ఈమె ఒక తమిళ చిత్రములో కూడా నటించింది. ఒక హిందీ చిత్రములో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది.
ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే గ్రీకు పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు. తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం, ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవ పడకపోవడం విశేష మంటుంది ఇలియాన.
చిత్ర సమాహారం
సంవత్సరం | సినిమా | భాష | పాత్ర | సహ నటులు | విశేషాలు
2010 సలీమ్ తెలుగు విష్ణు వై వి యస్ చౌదరి | ||||
2009 | రెచ్చిపొ | తెలుగు | nee amma | 2009 | కిక్ | తెలుగు | నైన | రవి తెజ | |
2008 | భలే దొ0గలు | తెలుగు | జూలియట్ | తరుణ్ కుమార్ | |||||
2008 | జల్సా | తెలుగు | భాగ్యమతి | పవన్ కళ్యాణ్ | |||||
2007 | ఆట | తెలుగు | సత్యా | సిద్ధార్ధ నారాయణన్ | |||||
2007 | మున్నా | తెలుగు | నిధి | ప్రభాస్, ప్రకాష్ రాజ్ | |||||
2007 | రాఖీ | తెలుగు | త్రిపుర | జూ.ఎన్టీయార్, ఛార్మీ | |||||
2006 | ఖతర్నాక్ | తెలుగు | నక్షత్ర | రవితేజ, బిజూ మెనన్ | |||||
2006 | కేడి | తమిళం | ఆరతి | రవికృష్ణ, తమన్నా | తెలుగులోకి జాదూగా డబ్బింగు చేశారు | ||||
2006 | పోకిరి | తెలుగు | శృతి | మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ | |||||
2006 | దేవదాసు | తెలుగు | భానుమతి | రామ్, సయాజీ షిండే |
మూలాలు
- ↑ "Ileana - chitchat". Idlebrain. Retrieved 2 November.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help); External link in
(help); Unknown parameter|work=
|accessyear=
ignored (|access-date=
suggested) (help) - ↑ "Ileana - interview". Ragalahari. Retrieved 2 November.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help); External link in
(help); Unknown parameter|work=
|accessyear=
ignored (|access-date=
suggested) (help)