చాణక్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: pms:Chanakya
చి Bot: Migrating 69 interwiki links, now provided by Wikidata on d:q9045 (translate me)
పంక్తి 16: పంక్తి 16:


[[వర్గం:ఆర్థిక శాస్త్రము]]
[[వర్గం:ఆర్థిక శాస్త్రము]]

[[en:Chanakya]]
[[hi:चाणक्य]]
[[kn:ಚಾಣಕ್ಯ]]
[[ta:சாணக்கியர்]]
[[ml:കൗടില്യൻ]]
[[als:Chanakya]]
[[an:Chanakya]]
[[ar:تشانكيا]]
[[bat-smg:Čanakjė]]
[[be:Чанак'я]]
[[be-x-old:Чанак’я]]
[[bg:Чанакя]]
[[bn:চাণক্য]]
[[br:Chanakya]]
[[bs:Čanakja]]
[[ca:Chanakya]]
[[ckb:چانەکیا]]
[[cs:Čánakja]]
[[cy:Chanakya]]
[[de:Chanakya]]
[[eo:Ĉanakja]]
[[es:Chanakia]]
[[et:Tšānakja]]
[[fa:چاناکیا]]
[[fi:Chanakya]]
[[fr:Chânakya]]
[[gl:Chanakya]]
[[gu:ચાણક્ય]]
[[he:צ'אנקיה]]
[[hif:Chanakya]]
[[hr:Čanakja]]
[[hu:Kautilja]]
[[id:Canakya]]
[[ilo:Chanakya]]
[[is:Chanakya]]
[[it:Chanakya]]
[[ja:カウティリヤ]]
[[jv:Chanakya]]
[[ko:카우틸랴]]
[[la:Canakyus]]
[[lv:Čānakja]]
[[mr:चाणक्य]]
[[ne:चाणक्य]]
[[new:चाणक्य]]
[[nl:Chanakya]]
[[nn:Kautilya]]
[[no:Chanakya]]
[[oc:Chanakya]]
[[or:ଚାଣକ୍ୟ]]
[[pl:Ćanakja Kautilja]]
[[pms:Chanakya]]
[[pnb:کوٹلیہ چانکیہ]]
[[pt:Kautilya]]
[[ro:Chanakya]]
[[ru:Чанакья]]
[[rue:Чанакя]]
[[sa:चाणक्यः]]
[[sh:Čanakja]]
[[simple:Chanakya]]
[[sl:Čanakja]]
[[sr:Чанакја]]
[[sv:Chanakya]]
[[sw:Chanakya]]
[[tr:Çanakya]]
[[uk:Чанак'я]]
[[ur:کوتلیہ چانکیہ]]
[[vi:Chanakya]]
[[war:Chanakya]]
[[zh:考底利耶]]

05:08, 9 మార్చి 2013 నాటి కూర్పు

చాణక్యుడు.

చాణక్యుడు (సంస్కృతం: चाणक्य Cāṇakya) (c. 350-283 BC) మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి మరియు తక్షశిల విశ్వవిద్యాలయం లో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు.[1]. కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు[2]. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన 'అర్ధ' పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ది చెందింది.[3]. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో భోధించేవాడు.

బాల్యం, విద్యాభ్యాసం

ఇతడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడి తండ్రి పేరు చణకుడు. ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల విద్య యొక్క విలువ బాగా తెలుసు. తక్షశిల అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వ విద్యాలయం. చాణక్యుడు చిన్నవాడి గా ఉన్నప్పుడే వేదాలు చదవడం ప్రారంభించాడు.

పేరు

ఎక్కువమందికి చాణక్యుడనే పేరుతోనే తెలుసు. [4] కానీ ఇతడు రాసిన అర్థ శాస్త్ర గ్రంథంలో గోత్రనామం వాడటం వలన కౌటిల్యుడు అనే పేరు కూడా సార్థకమైంది. [5]ఈ గ్రంథమంతటా రచయిత పేరు కౌటిల్యుడిగానే ఉంది. [2] కానీ ఒక్క శ్లోకం మాత్రం అతన్ని విష్ణు గుప్తుడిగా సంభోదించింది.[6] 'తక్షశిల విశ్వవిద్యాలయం'

తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాలలో ఒకటి. ఇందు లొ చదివిన వాళ్ళు దేశం లొ గొప్ప రాజులు గా ప్రసిద్దిగాంచారు. వారి లొ అశొకుడు కుడా ఒకరు. ఇది భారతదేశనికే కాదు ప్రపంచం లొ గొప్ప విశ్వవిద్యాలయం అని చెప్పవఛ్చ.

మూలాలు

  1. Boesche, Roger (2003). "Kautilya's Arthaśāstra on War and Diplomacy in Ancient India". The Journal of Military History. 67 (1): 9–37. ISSN 0899-3718. {{cite journal}}: Unknown parameter |month= ignored (help) "Kautilya [is] sometimes called a chancellor or prime minister to Chandragupta, something like a Bismarck…"
  2. 2.0 2.1 Mabbett, I. W. (1964). "The Date of the Arthaśhāstra". Journal of the American Oriental Society. 84 (2): 162–169. ISSN 0003-0279. {{cite journal}}: Unknown parameter |month= ignored (help)
  3. L. K. Jha, K. N. Jha (1998). "Chanakya: the pioneer economist of the world", International Journal of Social Economics 25 (2-4), p. 267-282.
  4. Trautmann, Thomas R. (1971). Kautilya and the Arthaśhāstra: A Statistical Investigation of the Authorship and Evolution of the Text. Leiden: E.J. Brill. p. 10.
  5. Trautmann 1971:10 "while in his character as author of an arthaśhāstra he is generally referred to by his gotra name, Kautilya."
  6. Mabbett 1964
    Trautmann 1971:5 "the very last verse of the work...is the unique instance of the personal name Vishnugupta rather than the gotra name Kautilya in the Arthaśhāstra.